ఒక వ్యక్తి ఒక శక్తిగా, ఒక రూపం విశ్వరూపంగా, ఒక జీవితం ఒక సమాజంగా మార్చగలిగే మహనీయులు కొండ రేవుడతారు. సామాన్యులుగా పుట్టి అసామాన్యులుగా ఎదిగి జన్మసాఫల్యాన్ని సాధించుకున్న వ్యక్తులు కొందరేవుంటారు. అటువంటి వారిలో ఆంధ్రదేశంలో యన్.టి.ఆర్ అయితే ' తమిళదేశంలో జయలలిత గారు మాత్రమే చాలా నుంచి అటు సినీరంగంలోను ఇటు రాజకీయ రంగంలోను * ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తులు ఉండొచ్చు. కాని పురుషాధిక్య సమాజంలో ఒక స్త్రీ మూర్తి ద్రావిడ దేశాన్ని శాసించే స్థాయికి రావడం నిజంగా చరిత్ర, ఇందిరాగాంధీ గారికి నెహ్రూ గారి నేపధ్యం ఉంది. ఎన్.టి.ఆర్ గా 35 ఏళ్ళ చలనచిత్ర చరిత్రలో పురాణపురుషుడుగా బలమైన నేపథ్యం, సామాజికవర్గ అండదండలున్నాయి. " కాని 60 వ దశకంలో అప్పటికే భానుమతి సావిత్రి అంజలీదేవి, సరోజాదేవి వంటి స్టార్ హీరోయిన్స్ హవా " నడుస్తున్న కాలంలో, తన సహచర గ్లామర్ స్టార్స్ కె.ఆర్.విజయ, కాంచన, రాజశ్రీ వంటి నటీమణులతో కలిసి సినీరంగంలో అడుగుపెట్టిన, సనాతన సంప్రదాయ కుటుంబంలో "కోమల వల్లి"గా పుట్టిన సుందన, సుకుమారు సౌందర్యవతి ఐన యువతి సినీరంగంలో తన ప్రత్యేకతలను నిలుపుకుంటా, కుట్ర కుతంత్రాలకు అలవాలమైన రాజకీయ రంగంలో అడుగుపెట్టి, ఎదురైన ఆటుపోట్లను కష్టనష్టాలను తట్టుకుని 25 ఏళ్ళపాటు ద్రావిడదేశంలో * తిరుగులేని నాయకత్వం, ఎదురులేని సామర్థ్యంతో తమిళ ప్రజల అమ్మగా, ద్రావిడ మహరాణిగా ప్రత్యర్థుల పాలిటి సింహస్వప్నంగా నిలబడడం నిజంగా ఒక చారిత్రత్మక ఘట్టం. ఒక సమయంలో భారతదేశ రాజకీ యాలను శాసించిన అపూర్వ ఘట్టం ఆమె జీవితంలోనిది. రాక్షసుల లాంటి రాజకీయ ప్రత్యర్థుల మధ్య, పురుషాధిక్యం అడుగడుగునా నిండి వున్న సమాజంలో తానొక్కకై ఎదురునిలిచి గెలిచిన ధీరోదాత్త మహిళ చిత్రరంగంలో అమాయకపు ఆడపిల్లగా కనిపించిన ఈమేనా రాజకీయపు ఆడపులి"లా గర్జించింది. సరస శృంగార భక్తి రసాభినయాలతో అలరించిన ఈ చిన్నదేనా, శివంగిలా నిలచింది. అని యావత్ భారత దేశం విస్తుపోయేలా జీవితాన్ని సాగించిన విప్లవ నాయికి ఎంత ధీర వీర వనితగా నిలబడినా వెన్నలాంటి | మనస్సుతో కరుణారస హృదయంతో "అమ్మా"లా అందరిని హృదయానికి హత్తుకున్న సాధుశీల, తెగువ, ధైర్యం, మనోస్థెర్యంలో కన్నవారికి, ఆదరించిన చిత్ర పరిశ్రమకు అడుగుపెట్టిన రాజకీయ రంగానికి తరగని కీర్తిసిరి సంపాదించి మహోజ్వల మహోన్నత స్థాయిలో నిలిచిన మహిళామణి, తమిళదేశంలో "జయహో విజయహో " అంటూ జయజయధ్వానాల "జయలలిత" గారి జీవిత స్మృతులను తలచుకుంటూ సాగుదాం..
మైసూర్ సంస్థానంలో పాండవపుర తాలుకా "మేలుకొంటేగ్రామంలో 1948 ఫిబ్రవరి 24వ తమిళ బ్రాహ్మణ అయ్యంగార్ వంశానికి చెందిన వేదపల్లి - జయరామ్ దంపతులకు జన్మించారు అందాల పసిపాప వారి కుటుంబ సంప్రదాయం ప్రకారం రెండు నామకరణాలు జరగాలి. తొలిగా ఆ పాపకు పెట్టిన పేరు ""కోమలపల్లి" జయరామ్ తండ్రి రంగాచారి మైసూర్ సంస్థానంలో వైద్యుడిగా పనిచేసేవారు. వారిని ఉన్నత కుటుంబమే. తండ్రి జయరామ్ మైసూర్ రాజులకు ఫిజిషియన్ పనిచేసారు. వేదవల్లి జయకు ముందు ఒక కుమారుడు జయకుమార్, అనంతరం కోమలవల్లి ఈ కోమలపల్లి భావి ద్రావిడ సామాను | మహరాణి "జయలలిత", పార్వతీదేవి పుట్టిన నక్షిత్రంలోనే పుట్టిన కోమలపల్లి జాతకం....................
ఒక వ్యక్తి ఒక శక్తిగా, ఒక రూపం విశ్వరూపంగా, ఒక జీవితం ఒక సమాజంగా మార్చగలిగే మహనీయులు కొండ రేవుడతారు. సామాన్యులుగా పుట్టి అసామాన్యులుగా ఎదిగి జన్మసాఫల్యాన్ని సాధించుకున్న వ్యక్తులు కొందరేవుంటారు. అటువంటి వారిలో ఆంధ్రదేశంలో యన్.టి.ఆర్ అయితే ' తమిళదేశంలో జయలలిత గారు మాత్రమే చాలా నుంచి అటు సినీరంగంలోను ఇటు రాజకీయ రంగంలోను * ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తులు ఉండొచ్చు. కాని పురుషాధిక్య సమాజంలో ఒక స్త్రీ మూర్తి ద్రావిడ దేశాన్ని శాసించే స్థాయికి రావడం నిజంగా చరిత్ర, ఇందిరాగాంధీ గారికి నెహ్రూ గారి నేపధ్యం ఉంది. ఎన్.టి.ఆర్ గా 35 ఏళ్ళ చలనచిత్ర చరిత్రలో పురాణపురుషుడుగా బలమైన నేపథ్యం, సామాజికవర్గ అండదండలున్నాయి. " కాని 60 వ దశకంలో అప్పటికే భానుమతి సావిత్రి అంజలీదేవి, సరోజాదేవి వంటి స్టార్ హీరోయిన్స్ హవా " నడుస్తున్న కాలంలో, తన సహచర గ్లామర్ స్టార్స్ కె.ఆర్.విజయ, కాంచన, రాజశ్రీ వంటి నటీమణులతో కలిసి సినీరంగంలో అడుగుపెట్టిన, సనాతన సంప్రదాయ కుటుంబంలో "కోమల వల్లి"గా పుట్టిన సుందన, సుకుమారు సౌందర్యవతి ఐన యువతి సినీరంగంలో తన ప్రత్యేకతలను నిలుపుకుంటా, కుట్ర కుతంత్రాలకు అలవాలమైన రాజకీయ రంగంలో అడుగుపెట్టి, ఎదురైన ఆటుపోట్లను కష్టనష్టాలను తట్టుకుని 25 ఏళ్ళపాటు ద్రావిడదేశంలో * తిరుగులేని నాయకత్వం, ఎదురులేని సామర్థ్యంతో తమిళ ప్రజల అమ్మగా, ద్రావిడ మహరాణిగా ప్రత్యర్థుల పాలిటి సింహస్వప్నంగా నిలబడడం నిజంగా ఒక చారిత్రత్మక ఘట్టం. ఒక సమయంలో భారతదేశ రాజకీ యాలను శాసించిన అపూర్వ ఘట్టం ఆమె జీవితంలోనిది. రాక్షసుల లాంటి రాజకీయ ప్రత్యర్థుల మధ్య, పురుషాధిక్యం అడుగడుగునా నిండి వున్న సమాజంలో తానొక్కకై ఎదురునిలిచి గెలిచిన ధీరోదాత్త మహిళ చిత్రరంగంలో అమాయకపు ఆడపిల్లగా కనిపించిన ఈమేనా రాజకీయపు ఆడపులి"లా గర్జించింది. సరస శృంగార భక్తి రసాభినయాలతో అలరించిన ఈ చిన్నదేనా, శివంగిలా నిలచింది. అని యావత్ భారత దేశం విస్తుపోయేలా జీవితాన్ని సాగించిన విప్లవ నాయికి ఎంత ధీర వీర వనితగా నిలబడినా వెన్నలాంటి | మనస్సుతో కరుణారస హృదయంతో "అమ్మా"లా అందరిని హృదయానికి హత్తుకున్న సాధుశీల, తెగువ, ధైర్యం, మనోస్థెర్యంలో కన్నవారికి, ఆదరించిన చిత్ర పరిశ్రమకు అడుగుపెట్టిన రాజకీయ రంగానికి తరగని కీర్తిసిరి సంపాదించి మహోజ్వల మహోన్నత స్థాయిలో నిలిచిన మహిళామణి, తమిళదేశంలో "జయహో విజయహో " అంటూ జయజయధ్వానాల "జయలలిత" గారి జీవిత స్మృతులను తలచుకుంటూ సాగుదాం.. మైసూర్ సంస్థానంలో పాండవపుర తాలుకా "మేలుకొంటేగ్రామంలో 1948 ఫిబ్రవరి 24వ తమిళ బ్రాహ్మణ అయ్యంగార్ వంశానికి చెందిన వేదపల్లి - జయరామ్ దంపతులకు జన్మించారు అందాల పసిపాప వారి కుటుంబ సంప్రదాయం ప్రకారం రెండు నామకరణాలు జరగాలి. తొలిగా ఆ పాపకు పెట్టిన పేరు ""కోమలపల్లి" జయరామ్ తండ్రి రంగాచారి మైసూర్ సంస్థానంలో వైద్యుడిగా పనిచేసేవారు. వారిని ఉన్నత కుటుంబమే. తండ్రి జయరామ్ మైసూర్ రాజులకు ఫిజిషియన్ పనిచేసారు. వేదవల్లి జయకు ముందు ఒక కుమారుడు జయకుమార్, అనంతరం కోమలవల్లి ఈ కోమలపల్లి భావి ద్రావిడ సామాను | మహరాణి "జయలలిత", పార్వతీదేవి పుట్టిన నక్షిత్రంలోనే పుట్టిన కోమలపల్లి జాతకం....................© 2017,www.logili.com All Rights Reserved.