తెలుగులో తొలి పంచరంగుల గీతం 1957 లో జై శక్తి పిక్చర్స్ పతాకం పై టి.ఆర్. రఘునాధ్ దర్శకత్వంలో అక్కినేని, అంజలీదేవి. యస్.వి.రంగారావు టి.యస్. బాలయ్య, రాజ సులోచన, రేలంగి తదితరులలో నిర్మించిన "అల్లావుద్దీన్ అద్భుత దీపం" చిత్రం మొత్తం పూర్తి అయ్యాక శుభం కార్డుకు ముందు ఒక గీతం . చిత్రించారు. సుశీల ఎ.ఎమ్.రాజా ఆలపించిన "అందాల కోనేటిలోన సాగింది స్వప్నాల నావ " గీతం కాశ్మీర్ డాల్ సరస్సులో పడవ పై చిత్రించారు. చిత్రం సుఖా:తం అయ్యాక నా నాయకులు అక్కినేని అంజలీ దేవి పై రంగుల్లో చిత్రించారు. ఇదే తెలుగులో తొలిరంగులు గీతం. కాని ఎందుకో ఈ పాట ఇప్పుడు మనకు బ్లాక్ అండ్ వైట్లోనే దొరుకుతుంది. అయితే కాశ్మీర్ అందాల ప్రతి ఫలించేలా ఈ గీతాన్ని రంగుల్లో చిత్రించడం ఆనాటి దర్శక - నిర్మాతల అభిరుచికి నిదర్శనం.....................
తొలి తెలుగు రంగుల గీతం అల్లావుద్దీన్ అద్భుత దీపం తెలుగులో తొలి పంచరంగుల గీతం 1957 లో జై శక్తి పిక్చర్స్ పతాకం పై టి.ఆర్. రఘునాధ్ దర్శకత్వంలో అక్కినేని, అంజలీదేవి. యస్.వి.రంగారావు టి.యస్. బాలయ్య, రాజ సులోచన, రేలంగి తదితరులలో నిర్మించిన "అల్లావుద్దీన్ అద్భుత దీపం" చిత్రం మొత్తం పూర్తి అయ్యాక శుభం కార్డుకు ముందు ఒక గీతం . చిత్రించారు. సుశీల ఎ.ఎమ్.రాజా ఆలపించిన "అందాల కోనేటిలోన సాగింది స్వప్నాల నావ " గీతం కాశ్మీర్ డాల్ సరస్సులో పడవ పై చిత్రించారు. చిత్రం సుఖా:తం అయ్యాక నా నాయకులు అక్కినేని అంజలీ దేవి పై రంగుల్లో చిత్రించారు. ఇదే తెలుగులో తొలిరంగులు గీతం. కాని ఎందుకో ఈ పాట ఇప్పుడు మనకు బ్లాక్ అండ్ వైట్లోనే దొరుకుతుంది. అయితే కాశ్మీర్ అందాల ప్రతి ఫలించేలా ఈ గీతాన్ని రంగుల్లో చిత్రించడం ఆనాటి దర్శక - నిర్మాతల అభిరుచికి నిదర్శనం.....................© 2017,www.logili.com All Rights Reserved.