Palapitta Prapancha Janapada Kadhalu

Rs.120
Rs.120

Palapitta Prapancha Janapada Kadhalu
INR
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                ఇప్పుడు మనం చదివే మహాగాధలన్నిటికి ప్రారంభాలు ఈ కధలు, కల్పనను ప్రయోగించడానికి  మానవుడు ఎంచుకున్న ప్రాచీన హరివిల్లులు. చెట్లకు,పుట్లకు కల్పన అవసరం లేదు. కానీ మనిషి శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరమో మనిషి మెదడుకి కల్పన అంతే అవసరం.

 

                 జానపదుల సంతోష దుఃఖ విస్మయ అన్వేషణలు ఈ కధలు. అనుభవంలోంచి నేరుగా మనసు పెదాల్నించి జారిన శబ్ద గాధలు. అందుకే ఇవి ఏ కాలంలోనైనా, ఏ మట్టిలోనైనా మొలకెత్తుతాయి. ఏ వయస్సుతోనైనా చెలిమి చేసి భుజం మీద చేతులేస్తాయి. ఈ పాలపిట్టలోకి అడుగు పెట్టడమంటే మనం మరచిపోయిన దేశంలోకి కొత్తగా అడుగుపెట్టడమే ! కొత్త రుతువులకి రెపరెపలాడే కిటికిల్ని తెరవడమే! 

                    ఇప్పటికి బాల్యాన్ని కాపాడుకుంటున్న జగన్నాధ శర్మ ప్రతిభావంతమైన వెళ్ళలోంచి తెలుగు ప్రాణం పోసుకోవడం ఈ కధలకి అబ్బిన అదనపు అలంకారం.

.....రమణజీవి

                     ఈ కధల్ని పెద్దలు చదివారంటే తమ బాల్యంలోకి వెళ్ళిపోతారు. అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన జానపద కధల్లోని మయాప్రపంచంలో విహరిస్తారు. ఈ పరుగుల ప్రపంచపు భాదల నుంచి కాస్త ఉపశమనం పొందుతారు. ఈ కధల్ని పిల్లలు చదివారంటే యువరాజులు, యువరాణులు అయిపోతారు. ఊహ లోకాల్లో విహరిస్తారు. మనుషుల్నే కాదు జంతువుల్ని, పక్షుల్ని ప్రేమిస్తారు. మరో స్వర్గలోకపు ద్వారాలను తెరుస్తారు. నెలవంకకు వెన్నెల దారాలేసి తారాతోరణాలను  ధరించి ప్రపంచం ఈ కొస నుంచి ఆ కొనకు కేరింతలు కొడుతూ ఊయలలుగుతారు.

                                                                                              ....సుంకోజి దేవేంద్రాచారి 

 

 

                ఇప్పుడు మనం చదివే మహాగాధలన్నిటికి ప్రారంభాలు ఈ కధలు, కల్పనను ప్రయోగించడానికి  మానవుడు ఎంచుకున్న ప్రాచీన హరివిల్లులు. చెట్లకు,పుట్లకు కల్పన అవసరం లేదు. కానీ మనిషి శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరమో మనిషి మెదడుకి కల్పన అంతే అవసరం.                    జానపదుల సంతోష దుఃఖ విస్మయ అన్వేషణలు ఈ కధలు. అనుభవంలోంచి నేరుగా మనసు పెదాల్నించి జారిన శబ్ద గాధలు. అందుకే ఇవి ఏ కాలంలోనైనా, ఏ మట్టిలోనైనా మొలకెత్తుతాయి. ఏ వయస్సుతోనైనా చెలిమి చేసి భుజం మీద చేతులేస్తాయి. ఈ పాలపిట్టలోకి అడుగు పెట్టడమంటే మనం మరచిపోయిన దేశంలోకి కొత్తగా అడుగుపెట్టడమే ! కొత్త రుతువులకి రెపరెపలాడే కిటికిల్ని తెరవడమే!                      ఇప్పటికి బాల్యాన్ని కాపాడుకుంటున్న జగన్నాధ శర్మ ప్రతిభావంతమైన వెళ్ళలోంచి తెలుగు ప్రాణం పోసుకోవడం ఈ కధలకి అబ్బిన అదనపు అలంకారం. .....రమణజీవి                      ఈ కధల్ని పెద్దలు చదివారంటే తమ బాల్యంలోకి వెళ్ళిపోతారు. అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన జానపద కధల్లోని మయాప్రపంచంలో విహరిస్తారు. ఈ పరుగుల ప్రపంచపు భాదల నుంచి కాస్త ఉపశమనం పొందుతారు. ఈ కధల్ని పిల్లలు చదివారంటే యువరాజులు, యువరాణులు అయిపోతారు. ఊహ లోకాల్లో విహరిస్తారు. మనుషుల్నే కాదు జంతువుల్ని, పక్షుల్ని ప్రేమిస్తారు. మరో స్వర్గలోకపు ద్వారాలను తెరుస్తారు. నెలవంకకు వెన్నెల దారాలేసి తారాతోరణాలను  ధరించి ప్రపంచం ఈ కొస నుంచి ఆ కొనకు కేరింతలు కొడుతూ ఊయలలుగుతారు.                                                                                               ....సుంకోజి దేవేంద్రాచారి     

Features

  • : Palapitta Prapancha Janapada Kadhalu
  • : Ayalasomayajula Neelakanteswara Jagannadha Sarma
  • : Vishalandra
  • : VISHALDR46
  • : Paperback
  • : 147
  • : Telugu

Reviews

Average Customer review    :       (2 customer reviews)    Read all 2 reviews

on 02.07.2013 4 0

So Good To Read



on 08.07.2013 5 0

కధలు చాలా బాగున్నాయి.


Discussion:Palapitta Prapancha Janapada Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam