Kadha Saritsagaram

Rs.150
Rs.150

Kadha Saritsagaram
INR
AMARAVATH1
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

  ముందు కధ పుట్టింది ఈ గడ్డ మీదనే! ఇక్కడనే! భారత దేశం లోనే కధ పుట్టింది. ఇక్కడ పుట్టి పెరిగిన కధనే ప్రపంచ వ్యాప్తంగా అంతా అక్కున చేర్చుకున్నారు . భారత రామాయణాల తర్వాత 'బృహుత్కాధ ' నే ప్రముఖంగా చెప్పుకుంటారు . దీనిని గునాడ్యుడు పైశాచి ప్రాకృత భాషలో రచిస్తే , ' కధకత్రయం ' భుద స్వామి సోమదేవుడు, క్షేమేంద్రుడు దానిని సంస్కృతంలోనికి అనువదించారు. కాశ్మీర ప్రభువు అనంతదేవుని భార్య సూర్యమతి కోసం సోమ దేవుడు ' కధాసరిత్సాగరం ' సృష్టించాడు .

 

                   ఈ కధల్ని ముందు పార్వతికి శివుడు చెప్పాడు . అతను చెబుతోంటే చాటు నుండి ఈ కధల్ని పార్వతితో పాటుగా శివుని అనుచరులు విన్నారు . విన్న పాపానికి వారంతా భూలోకంలో మానవులుగా జన్మించారు . జన్మించి తాము విన్న కధల్ని అందరికి చెప్పి విముక్తి పొందారు. ఆ నోటా ఈ నోటా కధలన్నీ కదిలి కదిలి ఇప్పుడు మీ ముందుకు ఇలా పుస్తక రూపాన్ని ధరించాయి .

 

                  ఇందులో ప్రేమ కధలు ఉన్నాయి . వీరుల కధలు ఉన్నాయి. హాస్య-చమత్కారాలు ఉన్నాయి . అధ్బుత కృత్యాలు , భయానక దృశ్యాలు , సాహస కార్యాలు, సముద్ర ప్రయాణాలు , గగన విహారాలు , యంత్రమయ పట్టణాలు , మహ పాపాలు ........ ఎన్నెనో ఉన్నాయి . జంతువులు మాట్లాడుకునే పంచతంత్ర కధలూ, విక్రమర్కునికి బేతాళుడు చెప్పినటువంటి కధలు కూడా ఉన్నాయి . ఒక  మాటలో చెప్పాలంటే ప్రపంచ కధా సాహిత్యం అంతా ఇందులో నిక్షిప్తమై ఉంది .

 

                 పాటకుల కోరిక మేరకు ఎన్నిక చేసిన ఈ కధలను తెలుగులో సరళ వ్యవహారికంలో అయలసోమయాజుల నీలకంటేశ్వర జగన్నాధ శర్మ (అనీలజ) నవ్య వీక్లీలో వారం వారం రాసారు . వాటిని పులగుత్తిలా మీ కోసం అందజేస్తున్నాం . అందుకోండి ! చదివి ఆనందించండి !!

 

 

 

రచయిత గురించి 

అయలసోమయాజుల నీలకంటేశ్వర జగన్నాధ శర్మ (అనీలజ) 13-04-1956 లో జన్మించారు . ప్రవృతి రీత్యా రచయిత, వృతి రీత్యా పత్రికా రచయిత అయిన వీరు సుమారుగా అయిదు వందల కధలూ,అయిదు నవలలూ, అనేక వ్యాసాలు రాసారు . సినిమా, టీవీ రచయితగా కూడా ప్రసిద్దులు . ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ప్రచురణ 'నవ్య వీక్లీ'కి సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు . పిల్లల కోసం వీరు రాసిన పాలపిట్ట (ప్రపంచ ప్రఖ్యాత జానపద కధల  సంకలనం ) కధాసరిత్సాగరం , మహా భారతం పలువురి ప్రశంసలు అందుకున్నాయి .

  ముందు కధ పుట్టింది ఈ గడ్డ మీదనే! ఇక్కడనే! భారత దేశం లోనే కధ పుట్టింది. ఇక్కడ పుట్టి పెరిగిన కధనే ప్రపంచ వ్యాప్తంగా అంతా అక్కున చేర్చుకున్నారు . భారత రామాయణాల తర్వాత 'బృహుత్కాధ ' నే ప్రముఖంగా చెప్పుకుంటారు . దీనిని గునాడ్యుడు పైశాచి ప్రాకృత భాషలో రచిస్తే , ' కధకత్రయం ' భుద స్వామి సోమదేవుడు, క్షేమేంద్రుడు దానిని సంస్కృతంలోనికి అనువదించారు. కాశ్మీర ప్రభువు అనంతదేవుని భార్య సూర్యమతి కోసం సోమ దేవుడు ' కధాసరిత్సాగరం ' సృష్టించాడు .                      ఈ కధల్ని ముందు పార్వతికి శివుడు చెప్పాడు . అతను చెబుతోంటే చాటు నుండి ఈ కధల్ని పార్వతితో పాటుగా శివుని అనుచరులు విన్నారు . విన్న పాపానికి వారంతా భూలోకంలో మానవులుగా జన్మించారు . జన్మించి తాము విన్న కధల్ని అందరికి చెప్పి విముక్తి పొందారు. ఆ నోటా ఈ నోటా కధలన్నీ కదిలి కదిలి ఇప్పుడు మీ ముందుకు ఇలా పుస్తక రూపాన్ని ధరించాయి .                     ఇందులో ప్రేమ కధలు ఉన్నాయి . వీరుల కధలు ఉన్నాయి. హాస్య-చమత్కారాలు ఉన్నాయి . అధ్బుత కృత్యాలు , భయానక దృశ్యాలు , సాహస కార్యాలు, సముద్ర ప్రయాణాలు , గగన విహారాలు , యంత్రమయ పట్టణాలు , మహ పాపాలు ........ ఎన్నెనో ఉన్నాయి . జంతువులు మాట్లాడుకునే పంచతంత్ర కధలూ, విక్రమర్కునికి బేతాళుడు చెప్పినటువంటి కధలు కూడా ఉన్నాయి . ఒక  మాటలో చెప్పాలంటే ప్రపంచ కధా సాహిత్యం అంతా ఇందులో నిక్షిప్తమై ఉంది .                    పాటకుల కోరిక మేరకు ఎన్నిక చేసిన ఈ కధలను తెలుగులో సరళ వ్యవహారికంలో అయలసోమయాజుల నీలకంటేశ్వర జగన్నాధ శర్మ (అనీలజ) నవ్య వీక్లీలో వారం వారం రాసారు . వాటిని పులగుత్తిలా మీ కోసం అందజేస్తున్నాం . అందుకోండి ! చదివి ఆనందించండి !!       రచయిత గురించి  అయలసోమయాజుల నీలకంటేశ్వర జగన్నాధ శర్మ (అనీలజ) 13-04-1956 లో జన్మించారు . ప్రవృతి రీత్యా రచయిత, వృతి రీత్యా పత్రికా రచయిత అయిన వీరు సుమారుగా అయిదు వందల కధలూ,అయిదు నవలలూ, అనేక వ్యాసాలు రాసారు . సినిమా, టీవీ రచయితగా కూడా ప్రసిద్దులు . ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ప్రచురణ 'నవ్య వీక్లీ'కి సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు . పిల్లల కోసం వీరు రాసిన పాలపిట్ట (ప్రపంచ ప్రఖ్యాత జానపద కధల  సంకలనం ) కధాసరిత్సాగరం , మహా భారతం పలువురి ప్రశంసలు అందుకున్నాయి .

Features

  • : Kadha Saritsagaram
  • : Ayalasomayajula Neelakanteswara Jagannadha Sarma
  • : Amaravathi
  • : AMARAVATH1
  • : Paperback
  • : 164
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kadha Saritsagaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam