Rs.600
Rs.450
25%
Rs.150 (25%)

Navya Neerajanam
INR
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 5 - 15 Days
Rs.600
Check for shipping and cod pincode

Description

50 కధలు: కధకుల అంతరంగాలు

 కధంటే వర్షం

కధంటే వెన్నెల

కధంటే కన్నీటి చుక్క

కధంటే యుద్ధభేరి

 అలాంటి కధల్ని రాసి, తెలుగు కధాసాహిత్యాన్ని

సుసంపన్నం చేసిన రచయితల నేపధ్యం

తెలుసుకోవాలనుకున్న పాటకుల కోసం

ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకం ఇది.

 రెండు వందల వారాలపాటు నవ్యవీక్లిలో

వారం వారం నీరాజనాలు అందుకున్న రచయితల

కధల్లోంచి ఏర్చికూర్చిన 50 కధలతో పాటు

ఆ 50మంది రచయితల ఇంటర్వ్యూలు

అక్షరీకరించిన ఈ అద్భుత సంకలనం మీకోసం.

 ప్రముఖ కధారచయిత,నవ్యవీక్ల్లి సంపాదకులు

శ్రీఎ.ఎన్.జగన్నాధశర్మ సంపాదకత్వంలో

కొలువుదీరిన ఈ సంకలనాన్ని

చదివి ఆనందించండి! చదివి ఆలరించండి!

 - జగన్నాధశర్మ.

50 కధలు: కధకుల అంతరంగాలు  కధంటే వర్షం కధంటే వెన్నెల కధంటే కన్నీటి చుక్క కధంటే యుద్ధభేరి  అలాంటి కధల్ని రాసి, తెలుగు కధాసాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయితల నేపధ్యం తెలుసుకోవాలనుకున్న పాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకం ఇది.  రెండు వందల వారాలపాటు నవ్యవీక్లిలో వారం వారం నీరాజనాలు అందుకున్న రచయితల కధల్లోంచి ఏర్చికూర్చిన 50 కధలతో పాటు ఆ 50మంది రచయితల ఇంటర్వ్యూలు అక్షరీకరించిన ఈ అద్భుత సంకలనం మీకోసం.  ప్రముఖ కధారచయిత,నవ్యవీక్ల్లి సంపాదకులు శ్రీఎ.ఎన్.జగన్నాధశర్మ సంపాదకత్వంలో కొలువుదీరిన ఈ సంకలనాన్ని చదివి ఆనందించండి! చదివి ఆలరించండి!  - జగన్నాధశర్మ.

Features

  • : Navya Neerajanam
  • : Ayalasomayajula Neelakanteswara Jagannadha Sarma
  • : Amaravathi Publications
  • : AMARAVAT13
  • : Hardbound
  • : November 2013
  • : 680
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Navya Neerajanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam