Midhunam

By Sri Ramana (Author)
Rs.155
Rs.155

Midhunam
INR
PRISMBKS99
Out Of Stock
155.0
Rs.155
Out of Stock
Out Of Stock
Also available in:
Title Price
Midhunam Rs.180 Out of Stock
Check for shipping and cod pincode

Description

                 మిథునం ఒక జీవితం. బంగారు మురుగు ఒక సాంప్రదాయం. ధనలక్ష్మి ఒక విజయగాథ. సక్సెస్ అంటే డబ్బు గడించడమే కాదు సంసారం గాడి తప్పకుండా చూసుకోవడం కూడా అనే సందేశాన్నిచ్చింది ధనలక్ష్మి. ఇలా పేరుపేరునా, ప్రతికథనీ ఆకాశానికెత్తడం నా అభిమతం కాదు. అయినా చెప్పక తప్పదు, "తేనెలో చీమ" లో కూడా తేనేవుందన్నారు. తినబోతూ రుచేల? ఈ సంపుటిలో కథలు గొప్పవి కాకపోవచ్చు గాని, లక్షణంగా చదివించేస్తాయి. అందరు ఇప్పటిదాకా పడిన ఎడిషన్లే సాక్ష్యం. మిథునం కథా సంపుటిని కుటుంబ సభ్యులందరికీ తలా ఒక కాపీ ఉండాలి. ఎందుకంటే ఎవరి టేస్టు వారిది!

                            - శ్రీరమణ

                 మిథునం ఒక జీవితం. బంగారు మురుగు ఒక సాంప్రదాయం. ధనలక్ష్మి ఒక విజయగాథ. సక్సెస్ అంటే డబ్బు గడించడమే కాదు సంసారం గాడి తప్పకుండా చూసుకోవడం కూడా అనే సందేశాన్నిచ్చింది ధనలక్ష్మి. ఇలా పేరుపేరునా, ప్రతికథనీ ఆకాశానికెత్తడం నా అభిమతం కాదు. అయినా చెప్పక తప్పదు, "తేనెలో చీమ" లో కూడా తేనేవుందన్నారు. తినబోతూ రుచేల? ఈ సంపుటిలో కథలు గొప్పవి కాకపోవచ్చు గాని, లక్షణంగా చదివించేస్తాయి. అందరు ఇప్పటిదాకా పడిన ఎడిషన్లే సాక్ష్యం. మిథునం కథా సంపుటిని కుటుంబ సభ్యులందరికీ తలా ఒక కాపీ ఉండాలి. ఎందుకంటే ఎవరి టేస్టు వారిది!                             - శ్రీరమణ

Features

  • : Midhunam
  • : Sri Ramana
  • : Navodaya Publishers
  • : PRISMBKS99
  • : Paperback
  • : 142
  • : Telugu

Reviews

Average Customer review    :       (2 customer reviews)    Read all 2 reviews

on 07.07.2013 5 0

out standing book మరి ముఖ్యంగా బంగారు మురుగులు సూపర్ ..... ఎన్ని మాటలు చెప్పిన వేస్ట్



on 21.10.2019 5 0

I had purchased this in ebook format earlier. It is such a wonderful one that I wish have to in print. Subtle expressions of love between a husband and wife. I envy these fictional characters as they are no more possible in our e- generation. Have some time to read this and absorb


Discussion:Midhunam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam