Punya Kshetradharsini

By Ramana Sri (Author)
Rs.200
Rs.200

Punya Kshetradharsini
INR
GOLLAPU378
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         పెద్దలు చదవండి, పిల్లలకి అర్థం చేయిస్తూ చదివించండి పుణ్య క్షేత్రాలను పెద్దలు దర్శించండి, పిల్లలకి అర్థం చేయిస్తూ దర్శింపచేయండి. ఇందులో గల పుణ్య క్షేత్రాల నమోత్పత్తి, ఐతిహాసిక, చారిత్రాత్మక కథలు, ఆలయ వర్ణన, దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని, ఆత్మ స్థైర్యాన్ని, భౌతిక మానసిక శక్తులను పదింతలు పెంచుతాయి. 

             రమణ శ్రీ వ్రాసిన అమరావతి చరిత్ర, రుచులను కూడ చదవండి. మన ఆధ్యాత్మిక సంపత్తిని మీ అనుంగు బిడ్డలకు, భావి యువతరానికి అందివ్వండి. ఆ ఆనందాన్ని అందరితో పంచుకోండి అందులో రమణ శ్రీ ని తలచుకోండి. 

                                                                                               - రమణ శ్రీ 

         పెద్దలు చదవండి, పిల్లలకి అర్థం చేయిస్తూ చదివించండి పుణ్య క్షేత్రాలను పెద్దలు దర్శించండి, పిల్లలకి అర్థం చేయిస్తూ దర్శింపచేయండి. ఇందులో గల పుణ్య క్షేత్రాల నమోత్పత్తి, ఐతిహాసిక, చారిత్రాత్మక కథలు, ఆలయ వర్ణన, దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని, ఆత్మ స్థైర్యాన్ని, భౌతిక మానసిక శక్తులను పదింతలు పెంచుతాయి.               రమణ శ్రీ వ్రాసిన అమరావతి చరిత్ర, రుచులను కూడ చదవండి. మన ఆధ్యాత్మిక సంపత్తిని మీ అనుంగు బిడ్డలకు, భావి యువతరానికి అందివ్వండి. ఆ ఆనందాన్ని అందరితో పంచుకోండి అందులో రమణ శ్రీ ని తలచుకోండి.                                                                                                 - రమణ శ్రీ 

Features

  • : Punya Kshetradharsini
  • : Ramana Sri
  • : Presishan Photo Type Services
  • : GOLLAPU378
  • : Paperback
  • : 2018
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Punya Kshetradharsini

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam