Virata Udyoga Parvalu

By Sri Ramana (Author)
Rs.250
Rs.250

Virata Udyoga Parvalu
INR
MANIMN2219
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                          "వింటే భారతమే వినాలి" - యిది అందరు ఆమోదించిన నానుడి. కొన్ని వందల పాత్రలు, భిన్న భిన్న మనస్తత్వాలు, ధర్మాధర్మ విచక్షణ, స్వామిభక్తి నీడలో పలాయనవాదం , ధర్మసంరక్షణార్ధం శ్రీకృష్ణుని "చతురంగపు" ఎత్తులు - యిలా ఎన్నో రకాల కలనేతలు. ద్వాపరయుగంలో జరిగినా , నేటికీ మన సమాజానికి అనువర్తించే ఎన్నో సంఘటనలు, మరెన్నో సందర్భాలు!

                            మనుషులను నడిపిస్తూ, పలికిస్తూ కథను రక్తి కట్టిస్తూ శ్రీకృష్ణుడు సూత్రధారిగా తన దైవాంశను దర్శింపచేస్తాడు. పాత్రదారిగా గోపాలుడు మహాభారతకథలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు . ఎన్నిసార్లు విన్నా, ఎన్ని సార్లు చూసినా రసవత్తరంగా వుండడమే కాదు కొత్త సూక్ష్మలను స్ఫురింపజేస్తుంది మహాభారతం.

                          "వింటే భారతమే వినాలి" - యిది అందరు ఆమోదించిన నానుడి. కొన్ని వందల పాత్రలు, భిన్న భిన్న మనస్తత్వాలు, ధర్మాధర్మ విచక్షణ, స్వామిభక్తి నీడలో పలాయనవాదం , ధర్మసంరక్షణార్ధం శ్రీకృష్ణుని "చతురంగపు" ఎత్తులు - యిలా ఎన్నో రకాల కలనేతలు. ద్వాపరయుగంలో జరిగినా , నేటికీ మన సమాజానికి అనువర్తించే ఎన్నో సంఘటనలు, మరెన్నో సందర్భాలు!                             మనుషులను నడిపిస్తూ, పలికిస్తూ కథను రక్తి కట్టిస్తూ శ్రీకృష్ణుడు సూత్రధారిగా తన దైవాంశను దర్శింపచేస్తాడు. పాత్రదారిగా గోపాలుడు మహాభారతకథలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు . ఎన్నిసార్లు విన్నా, ఎన్ని సార్లు చూసినా రసవత్తరంగా వుండడమే కాదు కొత్త సూక్ష్మలను స్ఫురింపజేస్తుంది మహాభారతం.

Features

  • : Virata Udyoga Parvalu
  • : Sri Ramana
  • : Navodaya Book House
  • : MANIMN2219
  • : Paperback
  • : 2021
  • : 272
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Virata Udyoga Parvalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam