మనసు మాట
పుట్టడం ఒక యుద్ధం,
చావడం ఒక యుద్ధం,
మధ్యలో కాస్త విశ్రాంతి ఈ జీవితం.
ఒకప్పుడు నా మనసులో అనేక ప్రశ్నలు? కానీ ఇప్పుడు నాలో నాకే దొరికాయి సమాధానాలు, అవే ఈరోజు నా అనుభవాలు. మనసుపై ఎన్నో రంగులు అద్దింది ఈ కాలం, ప్రతీ రంగు వెనుక కొంత అనుభవాన్ని మిగిల్చింది జీవితం. ఎన్నో బంధాలు, ఆకర్షణలు, గెలుపోటములు, చిరునవ్వులు, చింతలు, చీకటి వెలుతురులని ఇచ్చింది కాలం వాటన్నిటిని అనుభవాలుగా మారుస్తోంది మాత్రం ఈ మనిషి జీవితం....................
మనసు మాట పుట్టడం ఒక యుద్ధం, చావడం ఒక యుద్ధం, మధ్యలో కాస్త విశ్రాంతి ఈ జీవితం. ఒకప్పుడు నా మనసులో అనేక ప్రశ్నలు? కానీ ఇప్పుడు నాలో నాకే దొరికాయి సమాధానాలు, అవే ఈరోజు నా అనుభవాలు. మనసుపై ఎన్నో రంగులు అద్దింది ఈ కాలం, ప్రతీ రంగు వెనుక కొంత అనుభవాన్ని మిగిల్చింది జీవితం. ఎన్నో బంధాలు, ఆకర్షణలు, గెలుపోటములు, చిరునవ్వులు, చింతలు, చీకటి వెలుతురులని ఇచ్చింది కాలం వాటన్నిటిని అనుభవాలుగా మారుస్తోంది మాత్రం ఈ మనిషి జీవితం....................© 2017,www.logili.com All Rights Reserved.