Mee Suptha Chethanaatmaka Manasu Shakthiki Atheetanga

By C James Johnson (Author), Madduri Rajya Sri (Author)
Rs.195
Rs.195

Mee Suptha Chethanaatmaka Manasu Shakthiki Atheetanga
INR
MANJUL0203
In Stock
195.0
Rs.195


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         మీ సుప్తచేతనాత్మక మనసు శక్తికి అతీతంగా - మీ చేతనాత్మక, సుప్తచేతనాత్మక మనసుల మధ్య నున్న పరస్పర సంబంధాన్ని అభివర్ణిస్తుంది. వికసించిన అవకాశాలూ, విరబూసిన విజయాలతో నిండిన జీవితంలోకి తెరుచుకునే తలుపు దగ్గరికి పయనింపజేస్తుంది పాఠకుడిని ఈ పుస్తకం. మీ నమ్మకాన్ని దాటి రమ్మనదు ఈ పుస్తకం. ఇందులో పొందుపరిచిన సూత్రాలూ, ప్రక్రియలూ ఇటు ఆచరణీయంగానూ, అటు ఆధునిక విజ్ఞాన శాస్త్ర సమ్మతంతోనూ ఉన్నాయి. మీరు నేర్చుకుంటారు.

ఎలా మీ చేతనాత్మక మనసుని భిన్నంగా సుప్తచేతనం పనిచేస్తుంది.

ఎలా మీ సుప్తచేతనాత్మక మనసుని సృజనాత్మక సమస్యాపరిశ్కానికి వినియోగించాలి.

ఎలా మీ సుప్తచేతనం మిమ్మల్ని మెరుగైన నాయకునిగా చేయగలదు.

ఎలా మీ సుప్తచేతనం మీ వ్యక్తిగత అనుబంధాలను మరింత పటిష్టం చేస్తుంది.

         మీ సుప్తచేతనాత్మక మనసు శక్తికి అతీతంగా - మీ చేతనాత్మక, సుప్తచేతనాత్మక మనసుల మధ్య నున్న పరస్పర సంబంధాన్ని అభివర్ణిస్తుంది. వికసించిన అవకాశాలూ, విరబూసిన విజయాలతో నిండిన జీవితంలోకి తెరుచుకునే తలుపు దగ్గరికి పయనింపజేస్తుంది పాఠకుడిని ఈ పుస్తకం. మీ నమ్మకాన్ని దాటి రమ్మనదు ఈ పుస్తకం. ఇందులో పొందుపరిచిన సూత్రాలూ, ప్రక్రియలూ ఇటు ఆచరణీయంగానూ, అటు ఆధునిక విజ్ఞాన శాస్త్ర సమ్మతంతోనూ ఉన్నాయి. మీరు నేర్చుకుంటారు. ఎలా మీ చేతనాత్మక మనసుని భిన్నంగా సుప్తచేతనం పనిచేస్తుంది. ఎలా మీ సుప్తచేతనాత్మక మనసుని సృజనాత్మక సమస్యాపరిశ్కానికి వినియోగించాలి. ఎలా మీ సుప్తచేతనం మిమ్మల్ని మెరుగైన నాయకునిగా చేయగలదు. ఎలా మీ సుప్తచేతనం మీ వ్యక్తిగత అనుబంధాలను మరింత పటిష్టం చేస్తుంది.

Features

  • : Mee Suptha Chethanaatmaka Manasu Shakthiki Atheetanga
  • : C James Johnson
  • : Manjul Publishing House
  • : MANJUL0203
  • : Paperback
  • : 2015
  • : 223
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mee Suptha Chethanaatmaka Manasu Shakthiki Atheetanga

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam