Manasu Nesina Kathalu

By Mahesh Poloju (Author)
Rs.175
Rs.175

Manasu Nesina Kathalu
INR
MANIMN1046
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  ఈ మనసు నేసిన కథలు... అక్షరాలా నా మనసు నేసిన కథలు. అక్షరాలలో నే దాచుకున్న నా బాల్యపు గురుతులు... నేను చుసిన మనుషులు... నన్ను కదిలించిన మనస్తత్వాలు, నా వ్యక్తిత్వాన్ని మలిచిన సంఘటనలు... ఇవే ఈ పుస్తకానికి పునాదులు.

                 నాగర్ కుర్నల్ అనే మా ఊరిలో సంతబజారు అని నే పెరిగిన ఆ వీధిలోని మనుషుల జీవితానికి కాసింత కల్పన జతచేసి కాగితం పై చెక్కిన కథాశిల్పం ఈ పుస్తకం. ఇందులోని ప్రతి కథ ఒక సగటు మనిషి జీవితానికి అద్దం పడుతుంది.... రండి . నా పదాలు చదవండి. ఆ పాత్రలలో జీవించండి..... ఎదో ఒక కథలో ఎక్కడో ఒక సంఘటనలో మీకు మీరు తప్పక తారసపడతారని మనసారా నమ్ముతున్నాను.

                  ఈ మనసు నేసిన కథలు... అక్షరాలా నా మనసు నేసిన కథలు. అక్షరాలలో నే దాచుకున్న నా బాల్యపు గురుతులు... నేను చుసిన మనుషులు... నన్ను కదిలించిన మనస్తత్వాలు, నా వ్యక్తిత్వాన్ని మలిచిన సంఘటనలు... ఇవే ఈ పుస్తకానికి పునాదులు.                  నాగర్ కుర్నల్ అనే మా ఊరిలో సంతబజారు అని నే పెరిగిన ఆ వీధిలోని మనుషుల జీవితానికి కాసింత కల్పన జతచేసి కాగితం పై చెక్కిన కథాశిల్పం ఈ పుస్తకం. ఇందులోని ప్రతి కథ ఒక సగటు మనిషి జీవితానికి అద్దం పడుతుంది.... రండి . నా పదాలు చదవండి. ఆ పాత్రలలో జీవించండి..... ఎదో ఒక కథలో ఎక్కడో ఒక సంఘటనలో మీకు మీరు తప్పక తారసపడతారని మనసారా నమ్ముతున్నాను.

Features

  • : Manasu Nesina Kathalu
  • : Mahesh Poloju
  • : Godavari Prachuranalu
  • : MANIMN1046
  • : Paperback
  • : 2019
  • : 219
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manasu Nesina Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam