డైరెక్టర్ సందేశం
ప్రియమైన పాఠకులారా,
మీరు ఈ పుస్తకాన్ని చదవడానికి ఎంపిక చేసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అంటే మీరు భారతచరిత్రపై ఆసక్తి కలిగి ఉన్నారని అర్థం. ఇది ఒక మంచి ప్రారంభం. మనం చరిత్ర గురించి ఆలోచించినప్పుడు, తరచుగా అంతులేని తేదీల జాబితా, యుద్ధాలు, భారతదేశ గవర్నర్ జనరల్స్ టైమ్ లైన్ గుర్తుంచుకోవడానికి పోరాటం ఇదంతా ఎవరినైనా విసిగించేంతగా ఉంటుంది. నేను కూడా స్కూల్లో చరిత్ర విషయంపై అంత ఆసక్తి చూపలేదు. ఎందుకంటే అది అలా బోధించబడింది. దురదృష్టవశాత్తు, ఆ తరువాత సంవత్సరాలలో కూడా పెద్దగా మార్పు లేదు.
మేము కొంతమంది పిల్లలతో దీని గురించి మాట్లాడినప్పుడు, మాకు ఒక ప్రామాణిక సమాధానం లభించింది: “చరిత్ర విసుగు పుట్టిస్తుంది.”
ఇది మాకు ఒక సవాలుగా మారింది. మన చరిత్రను ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా మరియు ఉత్తేజకరంగా ఎలా....................
డైరెక్టర్ సందేశం ప్రియమైన పాఠకులారా, మీరు ఈ పుస్తకాన్ని చదవడానికి ఎంపిక చేసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అంటే మీరు భారతచరిత్రపై ఆసక్తి కలిగి ఉన్నారని అర్థం. ఇది ఒక మంచి ప్రారంభం. మనం చరిత్ర గురించి ఆలోచించినప్పుడు, తరచుగా అంతులేని తేదీల జాబితా, యుద్ధాలు, భారతదేశ గవర్నర్ జనరల్స్ టైమ్ లైన్ గుర్తుంచుకోవడానికి పోరాటం ఇదంతా ఎవరినైనా విసిగించేంతగా ఉంటుంది. నేను కూడా స్కూల్లో చరిత్ర విషయంపై అంత ఆసక్తి చూపలేదు. ఎందుకంటే అది అలా బోధించబడింది. దురదృష్టవశాత్తు, ఆ తరువాత సంవత్సరాలలో కూడా పెద్దగా మార్పు లేదు. మేము కొంతమంది పిల్లలతో దీని గురించి మాట్లాడినప్పుడు, మాకు ఒక ప్రామాణిక సమాధానం లభించింది: “చరిత్ర విసుగు పుట్టిస్తుంది.” ఇది మాకు ఒక సవాలుగా మారింది. మన చరిత్రను ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా మరియు ఉత్తేజకరంగా ఎలా....................© 2017,www.logili.com All Rights Reserved.