స్కూల్ కు సెలవులు:
ఇది ఇలా జరిగి ఉండకూడదు!
స్కూల్ ఎప్పటికి మూసివేయబడిందా? దేవయానీ, నీ చెంప మీద నువ్వే చిటికె వేసుకో. నువ్వు మళ్లీ కలలు కంటున్నావు. నేనైతే కలలు కనడం లేదు. ఇది కల కాదు. ఒక భయంకరమైన నిజం.
'స్కూల్ లేదు, స్కూల్ లేదు, స్కూ-ఊ-ఉ-ఊ-ల్ లే-ఏ- ఏ-దు,' అని సారంగ్ దీర్ఘం తీసి పాడుతున్నాడు. B-6 క్లాస్ లో ఉండగా బ్రిగేడియర్ జంబు అంకుల్ నా చిన్న తమ్ముడికి వాడు బాగా పాడతాడని చెప్పినప్పటి నుండి, మాట్లాడటం పూర్తిగా మానేశాడు. వాడు ఏం చెప్పినా పాటలోనే. అంతా కలికాలం ప్రభావం.
'ఆపు, నీకేమన్నా పిచ్చెక్కిందా! రోజంతా ఇంట్లో ఉండటం అనే నరకాన్ని ఊహించుకోగలవా?' కసురుకున్నాను. 'ఛీ! రోజంతా వాడి పాట వినడం ఇంకా పెద్ద నరకం'. మనసులోనే చేతులు జోడించి దండం పెట్టుకున్నాను.
టీవీ వైపు తిరిగాను. ఏదో ప్యానెల్ డిస్కషన్ నడుస్తోంది. స్క్రీన్ మీద మెరిసే గ్రాఫ్లు, అంకెలతో నిండిపోయింది. ఐదుగురు..........................
స్కూల్ కు సెలవులు: ఇది ఇలా జరిగి ఉండకూడదు! స్కూల్ ఎప్పటికి మూసివేయబడిందా? దేవయానీ, నీ చెంప మీద నువ్వే చిటికె వేసుకో. నువ్వు మళ్లీ కలలు కంటున్నావు. నేనైతే కలలు కనడం లేదు. ఇది కల కాదు. ఒక భయంకరమైన నిజం. 'స్కూల్ లేదు, స్కూల్ లేదు, స్కూ-ఊ-ఉ-ఊ-ల్ లే-ఏ- ఏ-దు,' అని సారంగ్ దీర్ఘం తీసి పాడుతున్నాడు. B-6 క్లాస్ లో ఉండగా బ్రిగేడియర్ జంబు అంకుల్ నా చిన్న తమ్ముడికి వాడు బాగా పాడతాడని చెప్పినప్పటి నుండి, మాట్లాడటం పూర్తిగా మానేశాడు. వాడు ఏం చెప్పినా పాటలోనే. అంతా కలికాలం ప్రభావం. 'ఆపు, నీకేమన్నా పిచ్చెక్కిందా! రోజంతా ఇంట్లో ఉండటం అనే నరకాన్ని ఊహించుకోగలవా?' కసురుకున్నాను. 'ఛీ! రోజంతా వాడి పాట వినడం ఇంకా పెద్ద నరకం'. మనసులోనే చేతులు జోడించి దండం పెట్టుకున్నాను. టీవీ వైపు తిరిగాను. ఏదో ప్యానెల్ డిస్కషన్ నడుస్తోంది. స్క్రీన్ మీద మెరిసే గ్రాఫ్లు, అంకెలతో నిండిపోయింది. ఐదుగురు..........................© 2017,www.logili.com All Rights Reserved.