Swetha Nagu

By Lalladevi (Author)
Rs.125
Rs.125

Swetha Nagu
INR
EMESCO0211
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

        చిన్నతనం నుండి అపారసంపదలతో తులతూగిన ఒక అదృష్టవంతురాలు! ప్రేమించిన వాడిని తనవాడిని చేసుకోగలిగిన ఒక భాగ్యశాలిని! అల్లరి కృష్ణునికి జన్మనిచ్చిన ఒక మాతృమూర్తి! ఇప్పుడు అన్నీ వదులుకొని ఒక దిక్కుమాలిన కొండగుహలో చీకటి కుటిలో ఒంటరిగా ప్రాణాలకు తెగించి అడుగు ముందుకు వేస్తోంది. ఆమె ఒక స్పూర్తి! ఒక ఉద్యమం! విజయం సాధిస్తుందా??

        ఇది నాగుకీ నరశక్తికి పోరాటం! అడుగడుగునా గండాల సుడిగుండంలో అడుగుపెట్టిన ఆడపిల్ల అపూర్వ కథను అక్షరాక్షరంలో సస్పెన్స్ మిళితం చేసి అద్భుతంగా చిత్రించిన లల్లాదేవి రచన ఇది. తెలుగునేల నాలుగు చేరుగులా కీర్తి పతాకాలెగుర వేసిన లల్లాదేవి విశ్వరూపాన్ని దర్శింపజేసే విశేష నవల. చదివే కొద్దీ ఆహ్లాదం! చదివిన వారిదే ఆనందం!!

        చిన్నతనం నుండి అపారసంపదలతో తులతూగిన ఒక అదృష్టవంతురాలు! ప్రేమించిన వాడిని తనవాడిని చేసుకోగలిగిన ఒక భాగ్యశాలిని! అల్లరి కృష్ణునికి జన్మనిచ్చిన ఒక మాతృమూర్తి! ఇప్పుడు అన్నీ వదులుకొని ఒక దిక్కుమాలిన కొండగుహలో చీకటి కుటిలో ఒంటరిగా ప్రాణాలకు తెగించి అడుగు ముందుకు వేస్తోంది. ఆమె ఒక స్పూర్తి! ఒక ఉద్యమం! విజయం సాధిస్తుందా??         ఇది నాగుకీ నరశక్తికి పోరాటం! అడుగడుగునా గండాల సుడిగుండంలో అడుగుపెట్టిన ఆడపిల్ల అపూర్వ కథను అక్షరాక్షరంలో సస్పెన్స్ మిళితం చేసి అద్భుతంగా చిత్రించిన లల్లాదేవి రచన ఇది. తెలుగునేల నాలుగు చేరుగులా కీర్తి పతాకాలెగుర వేసిన లల్లాదేవి విశ్వరూపాన్ని దర్శింపజేసే విశేష నవల. చదివే కొద్దీ ఆహ్లాదం! చదివిన వారిదే ఆనందం!!

Features

  • : Swetha Nagu
  • : Lalladevi
  • : Sahithi
  • : EMESCO0211
  • : Paperback
  • : 2016 Reprint
  • : 400
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Swetha Nagu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam