Science Fiction Kadhalu

Rs.50
Rs.50

Science Fiction Kadhalu
INR
NAVOPH0307
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           వైజ్ఞానికశాస్త్రాంశాలఆధారంగా సృజించిన హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్ కధలు ఇవి. నిజానికి దగ్గరగా ఉంటూ భవిష్యత్తులో ఇలా నిజంగా జరగవచ్చన్నట్టనిపించే కధలివి. ఇందులోని కొన్ని కధలు ఇప్పటికే నిజమవుతున్నాయి.

          కస్తూరి మురళీకృష్ణ బహుగ్రంథకర్త. సాహిత్యక్షేత్రంలో 'ఆల్ రౌండర్' గా పరిగణించవచ్చు. ఆంధ్రభూమి వారపత్రికలో 'పవర్ పాలిటిక్స్' శీర్షికను గత దశాబ్దంగా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. కల్హణ కశ్మీర రాజతరంగిణి కధలు, సౌశీల్యద్రౌపది, అసిధార, పాప్ ప్రపంచానికి రారాజు మైకేల్ జాక్సన్, రియల్ స్టోరీస్, భారతీయ వ్యక్తిత్వవికాసం వంటి రచనలు బహు పాఠకదరణ పొందుతున్నాయి. అలా ఆదరణ పొందిన పుస్తకాల జాబితాలోకి ఈ పుస్తకం కూడా చేరుతుందన్నది మా విశ్వాసం.

- కస్తూరి మురళీకృష్ణ

           వైజ్ఞానికశాస్త్రాంశాలఆధారంగా సృజించిన హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్ కధలు ఇవి. నిజానికి దగ్గరగా ఉంటూ భవిష్యత్తులో ఇలా నిజంగా జరగవచ్చన్నట్టనిపించే కధలివి. ఇందులోని కొన్ని కధలు ఇప్పటికే నిజమవుతున్నాయి.           కస్తూరి మురళీకృష్ణ బహుగ్రంథకర్త. సాహిత్యక్షేత్రంలో 'ఆల్ రౌండర్' గా పరిగణించవచ్చు. ఆంధ్రభూమి వారపత్రికలో 'పవర్ పాలిటిక్స్' శీర్షికను గత దశాబ్దంగా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. కల్హణ కశ్మీర రాజతరంగిణి కధలు, సౌశీల్యద్రౌపది, అసిధార, పాప్ ప్రపంచానికి రారాజు మైకేల్ జాక్సన్, రియల్ స్టోరీస్, భారతీయ వ్యక్తిత్వవికాసం వంటి రచనలు బహు పాఠకదరణ పొందుతున్నాయి. అలా ఆదరణ పొందిన పుస్తకాల జాబితాలోకి ఈ పుస్తకం కూడా చేరుతుందన్నది మా విశ్వాసం. - కస్తూరి మురళీకృష్ణ

Features

  • : Science Fiction Kadhalu
  • : Kasturi Murali Krishna
  • : Kasturi Prachuranalu
  • : NAVOPH0307
  • : Paperback
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Science Fiction Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam