Sarwarda Chandrika (Part- 1, 2, 3, 4)

Rs.1,425
Rs.1,425

Sarwarda Chandrika (Part- 1, 2, 3, 4)
INR
GOLLAPU275
In Stock
1425.0
Rs.1,425


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Sarwarda Chandrika (set- 1, 2, 3, 4) Rs.1,425 In Stock
Sarwarda Chandrika (Part- 1, 2, 3, 4) Rs.1,290 In Stock
Check for shipping and cod pincode

Description

                ఈ జోతిష్య శాస్త్రము అనంతమైనది. అద్వితీయమైనది. ఈ శాస్త్రమునందు అందరికి అభిరుచి కలుగచేయుటకై సరళమైన భాషలో వ్రాయుటకు పూనుకొంటిని. ఇది మొదటనే మూడు భాగములుగా వ్రాయు సంకల్పించితిని. ఈ మూడవ భాగములో స్త్రీ జాతక విధానమును గూర్చి వ్రాయ తలంచితిని. కానీ ఈ భాగమును మున్ముందు ఇంకా వివరణ చేయు ఆలోచన కలిగియుంటిని. అందువలన అమ్మవారి (అమ్మణ్ణి) అనుగ్రహమును, పెద్దల ఆశీస్సులను కోరుకొనుచు యీ చిరుగ్రంథమును తెలుగువారి కారకమలముల నలంకరించవలెనని కోరుకొనుచున్నాను.

          అనంత మహిమాన్విత సంపన్నురాలైన లోకమాత చందలూరు మహాలక్ష్మి (అమ్మణ్ణి) అమ్మవారి పల్లవరుణ పదయుగళం నా అంతరంగమంతా నిండియుండటం నా అదృష్టం. నా అణువణువున ఆ తల్లి భావనయే యుండుట వలననే నా రచనకు జీవం పోసింది. నా యీ కృతి సుకృతి కావటానికి ఆయమ్మ చల్లని కటాక్షమే కారణం కావటం చేత నా గుండె నిండా నిండిన బత్తితో అమ్మ పాదరావింద సన్నిధిని సాష్టాoగా నమస్కృతి పురస్సరంగా ఈ కృతిని అంకితమిస్తున్నాను. 

                                                                                                        - ముళ్ళపూడి లీలాకృష్ణమూర్తి    

                ఈ జోతిష్య శాస్త్రము అనంతమైనది. అద్వితీయమైనది. ఈ శాస్త్రమునందు అందరికి అభిరుచి కలుగచేయుటకై సరళమైన భాషలో వ్రాయుటకు పూనుకొంటిని. ఇది మొదటనే మూడు భాగములుగా వ్రాయు సంకల్పించితిని. ఈ మూడవ భాగములో స్త్రీ జాతక విధానమును గూర్చి వ్రాయ తలంచితిని. కానీ ఈ భాగమును మున్ముందు ఇంకా వివరణ చేయు ఆలోచన కలిగియుంటిని. అందువలన అమ్మవారి (అమ్మణ్ణి) అనుగ్రహమును, పెద్దల ఆశీస్సులను కోరుకొనుచు యీ చిరుగ్రంథమును తెలుగువారి కారకమలముల నలంకరించవలెనని కోరుకొనుచున్నాను.           అనంత మహిమాన్విత సంపన్నురాలైన లోకమాత చందలూరు మహాలక్ష్మి (అమ్మణ్ణి) అమ్మవారి పల్లవరుణ పదయుగళం నా అంతరంగమంతా నిండియుండటం నా అదృష్టం. నా అణువణువున ఆ తల్లి భావనయే యుండుట వలననే నా రచనకు జీవం పోసింది. నా యీ కృతి సుకృతి కావటానికి ఆయమ్మ చల్లని కటాక్షమే కారణం కావటం చేత నా గుండె నిండా నిండిన బత్తితో అమ్మ పాదరావింద సన్నిధిని సాష్టాoగా నమస్కృతి పురస్సరంగా ఈ కృతిని అంకితమిస్తున్నాను.                                                                                                          - ముళ్ళపూడి లీలాకృష్ణమూర్తి    

Features

  • : Sarwarda Chandrika (Part- 1, 2, 3, 4)
  • : Mullapudi Lilakrishna Murthy
  • : Mullapudi Lilakrishna Murthy
  • : GOLLAPU275
  • : Paperback
  • : 2018
  • : 298
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sarwarda Chandrika (Part- 1, 2, 3, 4)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam