Jyothisya Sarvardha Chandrika 1&2

By Malladhi Mani (Author)
Rs.400
Rs.400

Jyothisya Sarvardha Chandrika 1&2
INR
VICTORY005
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

              శ్రీ మల్లాది మణిగారు వ్రాసిన ఈ పుస్తకాన్ని చదివినవారికి తాము ఎంత లోక జ్ఞానం సంపాదించామో, సామాజిక న్యాయం అంటే ఏమిటే, అసలు జ్యోతిష్యం అంటే ఏమిటో, జ్యోతిష్యుల పాత్ర, ప్రజాస్రవంతిలో ఎలా ఉండాలో ఒక విన్నూత పంధాలో జనబాహుళాన్ని ఎలా ఉత్తేజపరచాలో, అనేదే కాక హిందూ మత సాంప్రదాయాల సంస్కారాలు ఎలా ఉన్నాయో ఒక సద్విమర్శ చేస్తూ అనుభవపూర్వకంగా అద్బుత వ్యావహారిక సరళశైలిలో వ్రాసిన ఈ గ్రంథరాజం అతి విశిష్టమైనదే కాక మూల్య విలువను వేలకట్టలేమని మేము అర్ధం చేసుకుని, ఈ పుస్తకరాజాన్ని ఆంధ్రదేశానికే మకుటాయమానంగా, పండిత పామరులందరకు విజ్ఞాన దాయకంగా ఉంటుందని వాక్సుద్ధి గల జ్యోతిష్యాచార్య కలం నుంచి వెలువడిన ఈ పుస్తకం ప్రచురించే ఆ అదృష్టం మాకు కలిగిందని విశ్వసిస్తూ దీన్ని మీరందరూ చదవాలని గ్రహలదీవేన అంటే ఏమిటో మీరే గ్రహించి గ్రహాల శుభఫలితాలు పొంది సుఖసంతోషాలతో మీ జీవననౌక ప్రశాంతతో పయనిస్తుందనే దృడ విశ్వాసంతో అంద్రావనికి మా మరో జ్యోతిష్య శాస్త్ర పుష్ప గుచ్చం సమర్పిస్తున్నాము.

                                       ... పబ్లిషర్స్ 

              శ్రీ మల్లాది మణిగారు వ్రాసిన ఈ పుస్తకాన్ని చదివినవారికి తాము ఎంత లోక జ్ఞానం సంపాదించామో, సామాజిక న్యాయం అంటే ఏమిటే, అసలు జ్యోతిష్యం అంటే ఏమిటో, జ్యోతిష్యుల పాత్ర, ప్రజాస్రవంతిలో ఎలా ఉండాలో ఒక విన్నూత పంధాలో జనబాహుళాన్ని ఎలా ఉత్తేజపరచాలో, అనేదే కాక హిందూ మత సాంప్రదాయాల సంస్కారాలు ఎలా ఉన్నాయో ఒక సద్విమర్శ చేస్తూ అనుభవపూర్వకంగా అద్బుత వ్యావహారిక సరళశైలిలో వ్రాసిన ఈ గ్రంథరాజం అతి విశిష్టమైనదే కాక మూల్య విలువను వేలకట్టలేమని మేము అర్ధం చేసుకుని, ఈ పుస్తకరాజాన్ని ఆంధ్రదేశానికే మకుటాయమానంగా, పండిత పామరులందరకు విజ్ఞాన దాయకంగా ఉంటుందని వాక్సుద్ధి గల జ్యోతిష్యాచార్య కలం నుంచి వెలువడిన ఈ పుస్తకం ప్రచురించే ఆ అదృష్టం మాకు కలిగిందని విశ్వసిస్తూ దీన్ని మీరందరూ చదవాలని గ్రహలదీవేన అంటే ఏమిటో మీరే గ్రహించి గ్రహాల శుభఫలితాలు పొంది సుఖసంతోషాలతో మీ జీవననౌక ప్రశాంతతో పయనిస్తుందనే దృడ విశ్వాసంతో అంద్రావనికి మా మరో జ్యోతిష్య శాస్త్ర పుష్ప గుచ్చం సమర్పిస్తున్నాము.                                        ... పబ్లిషర్స్ 

Features

  • : Jyothisya Sarvardha Chandrika 1&2
  • : Malladhi Mani
  • : Victory
  • : VICTORY005
  • : Paperback
  • : 2016
  • : 287
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jyothisya Sarvardha Chandrika 1&2

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam