Samagra Jaimini Jothishyam

Rs.240
Rs.240

Samagra Jaimini Jothishyam
INR
MANIMN3145
In Stock
240.0
Rs.240


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                               జైమిని మహర్షి గురువైన వ్యాసమహర్షి "బ్రహ్మసూత్ర" గ్రంథములో చివర 4వ అధ్యాయములో ఆఖరి సూత్రం                    "అనావృత్తి: శబ్దాత్ అనావృత్తిః శబ్దాత్" అని ముగించాడు.

                               జైమిని మహర్షి కూడా రెండవ అధ్యాయంలో చివర - "అన్యధా అన్యధా సిద్ధ మన్యత్ "అన్న సూత్రము చెప్పాడు.                 అక్కడితో రెండవ అధ్యాయము ముగిసింది. కనుక 36వ సూత్రముతోటే గ్రంథము పరిసమాప్తి అయ్యింది.

                             మరికొన్ని సూత్ర గ్రంథాలు ఎలా ముగిస్తాయో వివరిస్తాను. (1) జైమిని గృహ్య సూత్రం - ప్రాశ్నీయాత్                               ప్రాశ్నీయాత్”ఇక్కడ  వ్యాఖ్యానములో “వాక్యావృత్తిః, సమాప్తి జ్ఞాపనార్థా" అనిచెప్పబడింది.(2) పాణిని "అష్టాధ్యాయ" - వ్యాకరణ శాస్త్రం -           "అలఇతి” ... (3). సామ విధాన బ్రాహ్మణం - “తమాప్నోతి తమాప్నోతి" ....(4).సాంఖ్యాయన శ్రాత సూత్రం - “తస్యాత: తస్యాత:....            (5).బ్రహ్మసూత్రం - "అనావృత్తిః శబ్దాత్ - అనావృత్తి: శబ్దాత్" .....

                            ఇక్కడ వ్యాఖ్యానంలో - ద్విరావృత్తితో గ్రంథ సమాప్తి “ఆయుష్యం” అని ఉన్నది. “వృద్ధకారికలు" కూడా రెండు                       అధ్యాయాలకే వ్రాయ బడ్డాయి. జైమినిమహర్షి మొదటి సూత్రంలో 1-8 అక్షరాలు ఉ-మః, వృద్ధకారికలు కూడా మొదటి కారిక “ఉ” కారంతో           ప్రారంభం అయి “ఉభయానుభయః పశ్చేత్” - చివరి కారిక “సమే సమ:” అని చివరి అక్షరం “మః” తో సమాప్తమయ్యింది.

                               జైమిని మహర్షి గురువైన వ్యాసమహర్షి "బ్రహ్మసూత్ర" గ్రంథములో చివర 4వ అధ్యాయములో ఆఖరి సూత్రం                    "అనావృత్తి: శబ్దాత్ అనావృత్తిః శబ్దాత్" అని ముగించాడు.                                జైమిని మహర్షి కూడా రెండవ అధ్యాయంలో చివర - "అన్యధా అన్యధా సిద్ధ మన్యత్ "అన్న సూత్రము చెప్పాడు.                 అక్కడితో రెండవ అధ్యాయము ముగిసింది. కనుక 36వ సూత్రముతోటే గ్రంథము పరిసమాప్తి అయ్యింది.                              మరికొన్ని సూత్ర గ్రంథాలు ఎలా ముగిస్తాయో వివరిస్తాను. (1) జైమిని గృహ్య సూత్రం - ప్రాశ్నీయాత్                               ప్రాశ్నీయాత్”ఇక్కడ  వ్యాఖ్యానములో “వాక్యావృత్తిః, సమాప్తి జ్ఞాపనార్థా" అనిచెప్పబడింది.(2) పాణిని "అష్టాధ్యాయ" - వ్యాకరణ శాస్త్రం -           "అలఇతి” ... (3). సామ విధాన బ్రాహ్మణం - “తమాప్నోతి తమాప్నోతి" ....(4).సాంఖ్యాయన శ్రాత సూత్రం - “తస్యాత: తస్యాత:....            (5).బ్రహ్మసూత్రం - "అనావృత్తిః శబ్దాత్ - అనావృత్తి: శబ్దాత్" .....                             ఇక్కడ వ్యాఖ్యానంలో - ద్విరావృత్తితో గ్రంథ సమాప్తి “ఆయుష్యం” అని ఉన్నది. “వృద్ధకారికలు" కూడా రెండు                       అధ్యాయాలకే వ్రాయ బడ్డాయి. జైమినిమహర్షి మొదటి సూత్రంలో 1-8 అక్షరాలు ఉ-మః, వృద్ధకారికలు కూడా మొదటి కారిక “ఉ” కారంతో           ప్రారంభం అయి “ఉభయానుభయః పశ్చేత్” - చివరి కారిక “సమే సమ:” అని చివరి అక్షరం “మః” తో సమాప్తమయ్యింది.

Features

  • : Samagra Jaimini Jothishyam
  • : Bhrama Sri Medavarapu Sampath Kumar
  • : Gollapoodi Veeraswamy Sons
  • : MANIMN3145
  • : Paperback
  • : 2016
  • : 288
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Samagra Jaimini Jothishyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam