" Druvanadi" Rahasyalu

Rs.210
Rs.210

" Druvanadi" Rahasyalu
INR
MANIMN2508
In Stock
210.0
Rs.210


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                ప్రాచీన నాడీ గ్రంధాలలో "భృగునాడి” తరువాతి స్థానం “ధృవనాడి”దే. ఈ గ్రంథం 43 వాల్యూములుగా, ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం = మద్రాసు - 5 (GOML.Chennai-5) లో ఉన్నది. సంస్కృత భాషలో దేవనాగర లిపిలో ఉన్నది. అనేక వ్యయప్రయాసల కోర్చి వీటిలో 30 వాల్యూములు సేకరించడం జరిగింది.

              ఈ ధృవనాడీ గ్రంథములో అనేక అపూర్వ విషయములున్నవి. భవిష్యత్తు తెలిపే ఈ ధృవనాడీ గ్రంథములో ఈ క్రింది విధానములు వివరముగా ఉన్నవి.

  1. వసుధ నుండి పరమేశ్వరి వరకు, 150 నాడీ అంశలు ప్రతీ లగ్నములో ఉన్నవి. 150x12=1800, మరల ఇవి పూర్వ - ఉత్తరభాగములుగా మరల రెండు విధములుగా పేర్కొనబడినవి. 1800x2 = 3600. ఒక నాడీ అంశ 48 సెకన్లు. నాడీ అంశను మరింత సూక్ష్మముగా ఒక లగ్నమునకు విడగొట్టినచో ఒక లగ్నమునకు 7200 అంశలు వచ్చును. 12 లగ్నములకూ - 86వేల 400 అంశలు వచ్చును.

             స్థూలముగా 150 అంశలు ప్రత్యేకమైన పేర్లతో ఉన్నవి. ఇవి దేవకేరళం అనబడే చంద్రకళానాడి గ్రంధములోనూ, శ్రీ సి.జి. రాజన్ సేకరించిన నాడీ అంశలుగానూ 2 విధములుగా ఉన్నవి. వీటి పేర్లలో కొంత భిన్నత్వము కనబడుచున్నవి. ఈ రెండు విధముల అంశలనూ తెలియచేయడం జరిగింది.

                ప్రాచీన నాడీ గ్రంధాలలో "భృగునాడి” తరువాతి స్థానం “ధృవనాడి”దే. ఈ గ్రంథం 43 వాల్యూములుగా, ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం = మద్రాసు - 5 (GOML.Chennai-5) లో ఉన్నది. సంస్కృత భాషలో దేవనాగర లిపిలో ఉన్నది. అనేక వ్యయప్రయాసల కోర్చి వీటిలో 30 వాల్యూములు సేకరించడం జరిగింది.               ఈ ధృవనాడీ గ్రంథములో అనేక అపూర్వ విషయములున్నవి. భవిష్యత్తు తెలిపే ఈ ధృవనాడీ గ్రంథములో ఈ క్రింది విధానములు వివరముగా ఉన్నవి. వసుధ నుండి పరమేశ్వరి వరకు, 150 నాడీ అంశలు ప్రతీ లగ్నములో ఉన్నవి. 150x12=1800, మరల ఇవి పూర్వ - ఉత్తరభాగములుగా మరల రెండు విధములుగా పేర్కొనబడినవి. 1800x2 = 3600. ఒక నాడీ అంశ 48 సెకన్లు. నాడీ అంశను మరింత సూక్ష్మముగా ఒక లగ్నమునకు విడగొట్టినచో ఒక లగ్నమునకు 7200 అంశలు వచ్చును. 12 లగ్నములకూ - 86వేల 400 అంశలు వచ్చును.              స్థూలముగా 150 అంశలు ప్రత్యేకమైన పేర్లతో ఉన్నవి. ఇవి దేవకేరళం అనబడే చంద్రకళానాడి గ్రంధములోనూ, శ్రీ సి.జి. రాజన్ సేకరించిన నాడీ అంశలుగానూ 2 విధములుగా ఉన్నవి. వీటి పేర్లలో కొంత భిన్నత్వము కనబడుచున్నవి. ఈ రెండు విధముల అంశలనూ తెలియచేయడం జరిగింది.

Features

  • : " Druvanadi" Rahasyalu
  • : Brahma Sri Medavarapu Sampath Kumar
  • : Gollapudi Veeraswamy And Sons
  • : MANIMN2508
  • : Paperback
  • : 2021
  • : 156
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:" Druvanadi" Rahasyalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam