Sri Somanatha Virachita Jyotisha Kalpalatha

Rs.250
Rs.250

Sri Somanatha Virachita Jyotisha Kalpalatha
INR
GOLLAPU384
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            "జైమిని జ్యోతిష కల్పలత" అనునది నిజంగా జైమిని జ్యోతిష శాస్త్రమునకు కల్ప లతా సదృశమైనదే దీనిని సోమనాథుడు శ్రీ. శ. 3 వ శతాబ్దిలో రచించాడు. ఇతడు విక్రమాదిత్యుని కాలమువాడని, ఇతని కుమారుడు కృష్ణ మిశ్రుని "ఫల రత్న మాల" అను జ్యోతిష గ్రంథము ద్వారా తెలియచున్నది. ఈ పుస్తకము - జైమిని మహర్షి వ్రాసిన ఉపదేశ సూత్రములకు, భాష్యము అగుచున్నది. ఇందు అనేక అద్భుత ఫలిత విషయములు చెప్పబడ్డాయి. కృష్ణ మిశ్రుడు - సోమనాథుడు - ఇద్దరూ జైమిని జ్యోతిష శాస్త్రము పై తల స్పర్శకమైన - గహనమైన వ్యాఖ్యానములు రచించారు. వీరిద్దరి గ్రంథములూ 1. ఫలరత్నమాల  2. కల్పలత, జైమిని జ్యోతిషమునకు రెండు కళ్లవంటివి.

                                                                                                                 - మేడవరపు సంపత్ కుమార్ 

            "జైమిని జ్యోతిష కల్పలత" అనునది నిజంగా జైమిని జ్యోతిష శాస్త్రమునకు కల్ప లతా సదృశమైనదే దీనిని సోమనాథుడు శ్రీ. శ. 3 వ శతాబ్దిలో రచించాడు. ఇతడు విక్రమాదిత్యుని కాలమువాడని, ఇతని కుమారుడు కృష్ణ మిశ్రుని "ఫల రత్న మాల" అను జ్యోతిష గ్రంథము ద్వారా తెలియచున్నది. ఈ పుస్తకము - జైమిని మహర్షి వ్రాసిన ఉపదేశ సూత్రములకు, భాష్యము అగుచున్నది. ఇందు అనేక అద్భుత ఫలిత విషయములు చెప్పబడ్డాయి. కృష్ణ మిశ్రుడు - సోమనాథుడు - ఇద్దరూ జైమిని జ్యోతిష శాస్త్రము పై తల స్పర్శకమైన - గహనమైన వ్యాఖ్యానములు రచించారు. వీరిద్దరి గ్రంథములూ 1. ఫలరత్నమాల  2. కల్పలత, జైమిని జ్యోతిషమునకు రెండు కళ్లవంటివి.                                                                                                                  - మేడవరపు సంపత్ కుమార్ 

Features

  • : Sri Somanatha Virachita Jyotisha Kalpalatha
  • : Medavarapu Sampath Kumar
  • : Mohan Publications
  • : GOLLAPU384
  • : Paperback
  • : 2019
  • : 248
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Somanatha Virachita Jyotisha Kalpalatha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam