Kaala Nirnaya Panchangamu- 2017- 18

Rs.60
Rs.60

Kaala Nirnaya Panchangamu- 2017- 18
INR
GOLLAPD176
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          ఈ పంచాంగము రాజమండ్రి నగరమునకు చేయబడినది. ఆంధ్రప్రదేశ్ అంతటా ఉపయోగించు కొనుటకై కొన్ని ముఖ్య పట్టణములకు దేశాంతర సంస్కార పట్టికను, సూర్యోద యాస్తమలు వేళలతో సహా లగ్నాంతకాలములు, లగ్నకుండల గోచార ఫలితములు, వర్ష నిర్నయము, అర్ఫ్య నిర్ణయము మున్నగు వివిధములైన విషయములు చక్కగా చూపబడినవి. మా పూర్వుల సంప్రదాయ రీత్యా తిథులు, నక్షత్రములు పూర్వ పధ్ధతిగాను, గ్రహణ, గ్రహ ప్రవేశాదులను ద్రుక్సిద్ధాంత పధ్ధతి గాను చేయబడినది. కావున దీనిని ఆంధ్ర ప్రదేశమంతటనూ ఆచరించదగినది.    

మీ నక్షత్రం మీ జీవిత కాల ఫలితాలు 

మీ నక్షత్ర౦ ప్రత్యేకతలు - మీ నక్షత్ర౦  లక్షణాలు 

మీ నక్షత్ర౦ ఫలితాలు - జనన రీత్యా 

మీ నక్షత్ర౦  - రాశి రీత్యా సంబంధం 

మీ నక్షత్ర౦  - గ్రహ రీత్యా సంబంధం 

మీ నక్షత్ర౦  - దశ, అంతర్దశల ఫలితాలు

మీ నక్ష్యత్ర రీత్యా వధూవర గుణ సమ్మేలనం

అనుకూలంగా లేని మహార్దశలలో ఆచరించవలసిన రెమిడీలు

జాతకుల గ్రహస్థితుల ననుసరించి లాల్ కితాబ్ రెమిడీలు

మీ నక్షత్ర రీత్యా మీ జీవితంలో శుభకార్యక్రమములకు అనుకూల నక్ష్యత్రములు

జాతక ప్రభావాన్ని బట్టి చేయదగిన వైదిక పరిహార క్రియలు

మీ నక్షత్ర౦  వారు ఏ ఉద్యోగం / వృత్తి / వ్యాపారం చేస్తారు?

మీ నక్షత్ర౦  వారికి జాతక రీత్యా ఏది కలిసొస్తుంది?

మీ నక్షత్ర౦  - రత్న /రుద్రాక్షధారణ -మరింకెన్నో విశేషా౦శాలతో ....

                                                                         - నేమాని వే౦కట జగన్నాధ శర్మ

 

          ఈ పంచాంగము రాజమండ్రి నగరమునకు చేయబడినది. ఆంధ్రప్రదేశ్ అంతటా ఉపయోగించు కొనుటకై కొన్ని ముఖ్య పట్టణములకు దేశాంతర సంస్కార పట్టికను, సూర్యోద యాస్తమలు వేళలతో సహా లగ్నాంతకాలములు, లగ్నకుండల గోచార ఫలితములు, వర్ష నిర్నయము, అర్ఫ్య నిర్ణయము మున్నగు వివిధములైన విషయములు చక్కగా చూపబడినవి. మా పూర్వుల సంప్రదాయ రీత్యా తిథులు, నక్షత్రములు పూర్వ పధ్ధతిగాను, గ్రహణ, గ్రహ ప్రవేశాదులను ద్రుక్సిద్ధాంత పధ్ధతి గాను చేయబడినది. కావున దీనిని ఆంధ్ర ప్రదేశమంతటనూ ఆచరించదగినది.     మీ నక్షత్రం మీ జీవిత కాల ఫలితాలు  మీ నక్షత్ర౦ ప్రత్యేకతలు - మీ నక్షత్ర౦  లక్షణాలు  మీ నక్షత్ర౦ ఫలితాలు - జనన రీత్యా  మీ నక్షత్ర౦  - రాశి రీత్యా సంబంధం  మీ నక్షత్ర౦  - గ్రహ రీత్యా సంబంధం  మీ నక్షత్ర౦  - దశ, అంతర్దశల ఫలితాలు మీ నక్ష్యత్ర రీత్యా వధూవర గుణ సమ్మేలనం అనుకూలంగా లేని మహార్దశలలో ఆచరించవలసిన రెమిడీలు జాతకుల గ్రహస్థితుల ననుసరించి లాల్ కితాబ్ రెమిడీలు మీ నక్షత్ర రీత్యా మీ జీవితంలో శుభకార్యక్రమములకు అనుకూల నక్ష్యత్రములు జాతక ప్రభావాన్ని బట్టి చేయదగిన వైదిక పరిహార క్రియలు మీ నక్షత్ర౦  వారు ఏ ఉద్యోగం / వృత్తి / వ్యాపారం చేస్తారు? మీ నక్షత్ర౦  వారికి జాతక రీత్యా ఏది కలిసొస్తుంది? మీ నక్షత్ర౦  - రత్న /రుద్రాక్షధారణ -మరింకెన్నో విశేషా౦శాలతో ....                                                                          - నేమాని వే౦కట జగన్నాధ శర్మ  

Features

  • : Kaala Nirnaya Panchangamu- 2017- 18
  • : Brahmasri Nemani Venkata Jagannadha Sarma
  • : Gollapudi Publishers
  • : GOLLAPD176
  • : Paperback
  • : 2015
  • : 220
  • : TElugu

Reviews

Be the first one to review this product

Discussion:Kaala Nirnaya Panchangamu- 2017- 18

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam