Rs.200
Rs.200

Sanathana Dharmam
INR
MANIMN1084
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ఒక ధర్మం శక్తీ. ఆ ధర్మానికి చెందిన వ్యక్తుల సంఖ్యపై గాక, దానిని ఆచరించే వ్యక్తుల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. హిందూ ధర్మ సిద్ధాంతాలకు అనుగుణంగా తన జీవితాన్ని తీర్చి దిద్దుకునే హిందువుడే హిందూ ధర్మానికి ఉత్తమ ప్రచారకుడు. అట్టి మహా పురుషుల వల్లనే హిందూ ధర్మం నేటికీ నిలిచి ఉన్నది.

               మన లోపాలను మనం సంస్కరించుకోలేనిపక్షంలో లోక క్షేమం కోసం యత్నించే అధికారం మనకు లేదు. మానసిక దౌర్భల్యాన్ని అణచి, దుఖాతితుడై ఆత్మోపలబ్ధి నందుకొన్న వాడి ఉనికి ప్రపంచ సౌఖ్యానికి కారణ మవుతుంది. అతడు ప్రపంచ సంస్కరణకు పాటుపడనవసరంలేదు. లోక క్షేమం తానుగా సిద్ధిస్తుంది.

              ఒక ధర్మం శక్తీ. ఆ ధర్మానికి చెందిన వ్యక్తుల సంఖ్యపై గాక, దానిని ఆచరించే వ్యక్తుల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. హిందూ ధర్మ సిద్ధాంతాలకు అనుగుణంగా తన జీవితాన్ని తీర్చి దిద్దుకునే హిందువుడే హిందూ ధర్మానికి ఉత్తమ ప్రచారకుడు. అట్టి మహా పురుషుల వల్లనే హిందూ ధర్మం నేటికీ నిలిచి ఉన్నది.                మన లోపాలను మనం సంస్కరించుకోలేనిపక్షంలో లోక క్షేమం కోసం యత్నించే అధికారం మనకు లేదు. మానసిక దౌర్భల్యాన్ని అణచి, దుఖాతితుడై ఆత్మోపలబ్ధి నందుకొన్న వాడి ఉనికి ప్రపంచ సౌఖ్యానికి కారణ మవుతుంది. అతడు ప్రపంచ సంస్కరణకు పాటుపడనవసరంలేదు. లోక క్షేమం తానుగా సిద్ధిస్తుంది.

Features

  • : Sanathana Dharmam
  • : Jagadguru Srisrisri Chandrashekarendra Sarasvathi Sankaracharya Swami
  • : Jana Chaitanya Adhyathmika Kendra
  • : MANIMN1084
  • : Paperback
  • : 2019
  • : 272
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sanathana Dharmam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam