Vedamulu

Rs.200
Rs.200

Vedamulu
INR
MANIMN1083
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                     ప్రమాణాలలో మొదటిది వేదం. దాని తరువాత ధర్మ శాస్త్రాలు, పిదప పురాణాల వల్ల తెలియదగిన ఋషుల నడవడి . ఆ తరవాత శిష్టాచారం, చివరి ప్రమాణం మనస్సాక్షి. ఈ క్రమాన్నే మనం అనుసరించాలి. కానీ ఈ కాలంలో అన్ని తలక్రిందులయ్యాయి. ఇప్పుడు మొదట మనస్సాక్షి , చిట్టా చివరకు వేదం ప్రమాణం!

                     వేద వేద్యుడుగు పరమపురుషుడు దాశరధాత్మజుడుగా అవతరించి నందున రామాయణ రూపం దాల్చిన వేదసారం రామనామంలో అణిగి ఉంది. ఆ రామనామం చిత్తమాలిన్యాన్ని పోగొట్టి వేరొక దానిపై ఆశ కలుగనీయక, సదా ఆనందంగా ఉండేటట్లు చేస్తుంది.

                     ప్రమాణాలలో మొదటిది వేదం. దాని తరువాత ధర్మ శాస్త్రాలు, పిదప పురాణాల వల్ల తెలియదగిన ఋషుల నడవడి . ఆ తరవాత శిష్టాచారం, చివరి ప్రమాణం మనస్సాక్షి. ఈ క్రమాన్నే మనం అనుసరించాలి. కానీ ఈ కాలంలో అన్ని తలక్రిందులయ్యాయి. ఇప్పుడు మొదట మనస్సాక్షి , చిట్టా చివరకు వేదం ప్రమాణం!                      వేద వేద్యుడుగు పరమపురుషుడు దాశరధాత్మజుడుగా అవతరించి నందున రామాయణ రూపం దాల్చిన వేదసారం రామనామంలో అణిగి ఉంది. ఆ రామనామం చిత్తమాలిన్యాన్ని పోగొట్టి వేరొక దానిపై ఆశ కలుగనీయక, సదా ఆనందంగా ఉండేటట్లు చేస్తుంది.

Features

  • : Vedamulu
  • : Jana Chaitanya Adhyathmika Kendra
  • : Jana Chaitanya Adhyathmika Kendra
  • : MANIMN1083
  • : Paperback
  • : 2019
  • : 288
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vedamulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam