Manu Dharmam

By M V R Sasthry (Author)
Rs.80
Rs.80

Manu Dharmam
INR
MANIMN0122
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               ఈ రోజుల్లో కూచుంటే లేవలేని వారు కూడా హిందూమతంమీద హిందువుల విశ్వాసాలు సెంటిమెంట్లు ఆచారాలు సంప్రదాయాలమీద ఒంటి కాలి మీద లేస్తున్నారు. పనికి మాలిన పత్రికలూ. టీవీఛానెళ్ళు తీరికూర్చొని వివాదాలను పనిగట్టుకుని సృష్టిస్తున్నాయి. అడ్డమైన వాళ్ళని పోగేసి అడ్డగోలుగా వాగించి హిందూ మతం మీద బురద చల్లి సుకరానందం పొందుతున్నాయి. నిరాధారమైన నిందలు అభాండాలు అభూతకల్పనలు పచ్చి అబద్ధాలు కూడా శాస్త్రీయత ముసుగు వేసుకుని హేతువాదం పేరు పెట్టుకొని మీడియా వత్తాసుతో విరగబడుతుంటే అమాయక జనం అవే నిజాలు కాబోలని మోసపోతున్నారు. వామాచార వామపక్షులు మెదడు లేని మేధావులు అన్యమతాలకు అమ్ముడు పోయిన అడ్డా గాడిదలు చేస్తున్న తెరపిలేని దుర్మార్గపు దాడులు దుష్ప్రభావం వల్ల సిసలైన హిందువులకు కూడా లేనిపోని అనుమానాలు కలుగుతున్నాయి.

                                                                                                  - ఎం వి ఆర్ శాస్త్రి

               ఈ రోజుల్లో కూచుంటే లేవలేని వారు కూడా హిందూమతంమీద హిందువుల విశ్వాసాలు సెంటిమెంట్లు ఆచారాలు సంప్రదాయాలమీద ఒంటి కాలి మీద లేస్తున్నారు. పనికి మాలిన పత్రికలూ. టీవీఛానెళ్ళు తీరికూర్చొని వివాదాలను పనిగట్టుకుని సృష్టిస్తున్నాయి. అడ్డమైన వాళ్ళని పోగేసి అడ్డగోలుగా వాగించి హిందూ మతం మీద బురద చల్లి సుకరానందం పొందుతున్నాయి. నిరాధారమైన నిందలు అభాండాలు అభూతకల్పనలు పచ్చి అబద్ధాలు కూడా శాస్త్రీయత ముసుగు వేసుకుని హేతువాదం పేరు పెట్టుకొని మీడియా వత్తాసుతో విరగబడుతుంటే అమాయక జనం అవే నిజాలు కాబోలని మోసపోతున్నారు. వామాచార వామపక్షులు మెదడు లేని మేధావులు అన్యమతాలకు అమ్ముడు పోయిన అడ్డా గాడిదలు చేస్తున్న తెరపిలేని దుర్మార్గపు దాడులు దుష్ప్రభావం వల్ల సిసలైన హిందువులకు కూడా లేనిపోని అనుమానాలు కలుగుతున్నాయి.                                                                                                   - ఎం వి ఆర్ శాస్త్రి

Features

  • : Manu Dharmam
  • : M V R Sasthry
  • : Durga Publications
  • : MANIMN0122
  • : Paperback
  • : 2018
  • : 105
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 14.11.2018 5 0

exlent book


Discussion:Manu Dharmam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam