Tanaji

Rs.85
Rs.85

Tanaji
INR
MANIMN0593
In Stock
85.0
Rs.85


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                               17వ శాతాబ్దపు మహారాష్ట్రుల కాలమునందు తానాజీ జీవిత మెక్కుడుగా ప్రాముఖ్యతను వహించినది . ఆంగ్లము, మహారాష్ట్రము మొదలగు అన్యభాషలాయందితని చరిత్రనే పలుపురువ్రాసిరి. మహారాష్ట్రమునకు ఆంధ్రానువాదముగు "సింహగడము" నందుకూడ తానాజీపాత్ర కియబడవలసినంత ప్రాముఖ్యత యూయబడలేదు. మాతృదేశ సంరక్షణకోరకు - స్వామి కార్యనిర్వహణకొరకు - ప్రత్జ్ఞాపాలనముకొరకు - భీకరరణరంగమును హతుడైపోయి, మనసారప్రేమించిన ప్రియురాలికి గూడ దూరమైన ఆ యూధుడగు తానాజీ చరిత్రను వ్రాయవలయుననెడి యుత్సాహము చేతనే ఈ గ్రంథ రచనకు బూనుకొంటినికాని, అందులకు దిగిన సమర్ధత యుండికాదు.
                                              ఈ గ్రంథ రచనకు 17 వ శతాబ్దపు మహారాష్ట్ర చరిత్రనాకెక్కుడుగా దోడుపడినది. మరియు (Divinity of love) అను ఆంగ్లనావల దీనికి మూలము.
                                                               -కొవ్వలి లక్ష్మీనరసింహారావు.

                                               17వ శాతాబ్దపు మహారాష్ట్రుల కాలమునందు తానాజీ జీవిత మెక్కుడుగా ప్రాముఖ్యతను వహించినది . ఆంగ్లము, మహారాష్ట్రము మొదలగు అన్యభాషలాయందితని చరిత్రనే పలుపురువ్రాసిరి. మహారాష్ట్రమునకు ఆంధ్రానువాదముగు "సింహగడము" నందుకూడ తానాజీపాత్ర కియబడవలసినంత ప్రాముఖ్యత యూయబడలేదు. మాతృదేశ సంరక్షణకోరకు - స్వామి కార్యనిర్వహణకొరకు - ప్రత్జ్ఞాపాలనముకొరకు - భీకరరణరంగమును హతుడైపోయి, మనసారప్రేమించిన ప్రియురాలికి గూడ దూరమైన ఆ యూధుడగు తానాజీ చరిత్రను వ్రాయవలయుననెడి యుత్సాహము చేతనే ఈ గ్రంథ రచనకు బూనుకొంటినికాని, అందులకు దిగిన సమర్ధత యుండికాదు.                                              ఈ గ్రంథ రచనకు 17 వ శతాబ్దపు మహారాష్ట్ర చరిత్రనాకెక్కుడుగా దోడుపడినది. మరియు (Divinity of love) అను ఆంగ్లనావల దీనికి మూలము.                                                               -కొవ్వలి లక్ష్మీనరసింహారావు.

Features

  • : Tanaji
  • : Kovvali Lakshmi Narasimharao
  • : Amaravathi Publications
  • : MANIMN0593
  • : Paperback
  • : 2019
  • : 76
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tanaji

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam