Mahendra Jalam

Rs.80
Rs.80

Mahendra Jalam
INR
AMARAVAT47
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            వందేళ్ల క్రితం ప్రజలు మాట్లాడే భాషవేరు. గ్రంథాల్లో భాష వేరు. వ్యవహారిక భాషలో పుస్తకాలు వ్రాయడం ఒక పెద్ద తప్పుగా కూడా భావించేవారు. అటువంటి సమయంలో వాడుక భాషలో, ఇంట్లో పని పాటలలో అలసిపొయ్యే సామాన్య స్త్రీ జనం సైతం స్వయంగా చదువుకొని ఆనందించగల చిన్న చిన్న నవలలు వ్రాసి సనాతులతో శతపోరు సలిపి, చివరికి పండిత ప్రకాండులతో సైతం "భేష్" అనిపించుకొన్న రచయిత కొవ్వలి లక్ష్మి నరసింహారావు. గ్రాంథిక భాషవల్ల సామాన్య ప్రజలకు లోపిస్తున్న సాహితీ పిపాసను, వ్యవహారిక భాషతో పెంపొందిపం జేయడానికి తన జీవితాన్ని వెచ్చించిన మహా రచయిత కొవ్వలి. 

            తెలుగుజాతి వున్నంత మేర, తెలుగుగాలి సోకినంత దూరం, తెలుగు అక్షరాలు నేర్చిన వారిలో కొవ్వలి రచనలు చదివి ఆనందించనివారు, అభినందించని వారు లేరనడం అతిశయోక్తి కాదు. 

            ఆంధ్రుల అభిమాన నవలా రచయిత శ్రీ కొవ్వలి గారంటే ఏమాత్రమూ అతిశయోక్తి కానేకాదు. నా మట్టుకు నేను, వారి నవలలన్నీ చదివి, అందలి కల్పనా ప్రతిభకూ రచనా విధానానికి ముగ్ధునైనాను.

                                                                                                                                                                                                                                                    - కొవ్వలి లక్ష్మి నరసింహారావు 

            వందేళ్ల క్రితం ప్రజలు మాట్లాడే భాషవేరు. గ్రంథాల్లో భాష వేరు. వ్యవహారిక భాషలో పుస్తకాలు వ్రాయడం ఒక పెద్ద తప్పుగా కూడా భావించేవారు. అటువంటి సమయంలో వాడుక భాషలో, ఇంట్లో పని పాటలలో అలసిపొయ్యే సామాన్య స్త్రీ జనం సైతం స్వయంగా చదువుకొని ఆనందించగల చిన్న చిన్న నవలలు వ్రాసి సనాతులతో శతపోరు సలిపి, చివరికి పండిత ప్రకాండులతో సైతం "భేష్" అనిపించుకొన్న రచయిత కొవ్వలి లక్ష్మి నరసింహారావు. గ్రాంథిక భాషవల్ల సామాన్య ప్రజలకు లోపిస్తున్న సాహితీ పిపాసను, వ్యవహారిక భాషతో పెంపొందిపం జేయడానికి తన జీవితాన్ని వెచ్చించిన మహా రచయిత కొవ్వలి.              తెలుగుజాతి వున్నంత మేర, తెలుగుగాలి సోకినంత దూరం, తెలుగు అక్షరాలు నేర్చిన వారిలో కొవ్వలి రచనలు చదివి ఆనందించనివారు, అభినందించని వారు లేరనడం అతిశయోక్తి కాదు.              ఆంధ్రుల అభిమాన నవలా రచయిత శ్రీ కొవ్వలి గారంటే ఏమాత్రమూ అతిశయోక్తి కానేకాదు. నా మట్టుకు నేను, వారి నవలలన్నీ చదివి, అందలి కల్పనా ప్రతిభకూ రచనా విధానానికి ముగ్ధునైనాను.                                                                                                                                                                                                                                                     - కొవ్వలి లక్ష్మి నరసింహారావు 

Features

  • : Mahendra Jalam
  • : Kovvali Lakshmi Narasimharao
  • : Amaravathi Publications
  • : AMARAVAT47
  • : Paperback
  • : 2019
  • : 60
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mahendra Jalam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam