Vijayam Andariki Sadhyame

Rs.90
Rs.90

Vijayam Andariki Sadhyame
INR
EMESCO0827
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

విజయం అంటే ఏమిటి?

డబ్బు సంపాదించటం విజయమా?

ఎమ్ సెట్ లో ర్యాంక్ సాధించటం విజయమా!

మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకోవటం విజయమవుతుందా!

          అవన్నీ విజయాలంటే విజయాలే... కాని అందులో ఎవరు అసలైన విజేతలు? విజయం సాధించిన వారందరూ విజేతలేనా!! నిజానికి విజయం అనేది నిర్వచనానికి నిలవదు. అది ఒక అనుభవం, అది ఒక గుర్తింపు. మనం చూసే కోణం బట్టి విజయం అనేది మారుతుంది. విజయానికి స్పష్టమైన నిర్వచనం లేదేమో కాని విజేతలకు మాత్రం శాశ్వత గుర్తింపు ఉంటుంది. అందుకే విజయం సాధించిన వారందరూ విజేతలు కాలేరు విజేతకు ఉండాల్సిన ముఖ్యలక్షణం కేవలం గెలవటమే కాదు... విజేతకు వ్యక్తిత్వం ముఖ్యం. ఆ వ్యక్తిత్వం అలవాటు చేసుకుంటే విజయం అదే వరిస్తుంది.

           విజయానికి, విజేతకు మధ్య ఉన్న ఆ తేడాను విడమర్చి చెప్పి ప్రతి ఒక్కరు అసలు సిసలైన విజేతలు కావచ్చు అని వెన్నుతట్టి ప్రోత్సాహించే పుస్తకం "విజయం అందరికీ సాధ్యమే".

                                                                             - డా దుగ్గరాజు శ్రీనివాసరావు             

విజయం అంటే ఏమిటి? డబ్బు సంపాదించటం విజయమా? ఎమ్ సెట్ లో ర్యాంక్ సాధించటం విజయమా! మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకోవటం విజయమవుతుందా!           అవన్నీ విజయాలంటే విజయాలే... కాని అందులో ఎవరు అసలైన విజేతలు? విజయం సాధించిన వారందరూ విజేతలేనా!! నిజానికి విజయం అనేది నిర్వచనానికి నిలవదు. అది ఒక అనుభవం, అది ఒక గుర్తింపు. మనం చూసే కోణం బట్టి విజయం అనేది మారుతుంది. విజయానికి స్పష్టమైన నిర్వచనం లేదేమో కాని విజేతలకు మాత్రం శాశ్వత గుర్తింపు ఉంటుంది. అందుకే విజయం సాధించిన వారందరూ విజేతలు కాలేరు విజేతకు ఉండాల్సిన ముఖ్యలక్షణం కేవలం గెలవటమే కాదు... విజేతకు వ్యక్తిత్వం ముఖ్యం. ఆ వ్యక్తిత్వం అలవాటు చేసుకుంటే విజయం అదే వరిస్తుంది.            విజయానికి, విజేతకు మధ్య ఉన్న ఆ తేడాను విడమర్చి చెప్పి ప్రతి ఒక్కరు అసలు సిసలైన విజేతలు కావచ్చు అని వెన్నుతట్టి ప్రోత్సాహించే పుస్తకం "విజయం అందరికీ సాధ్యమే".                                                                              - డా దుగ్గరాజు శ్రీనివాసరావు             

Features

  • : Vijayam Andariki Sadhyame
  • : Dr Vidiyala Chakravarthi
  • : Sahithi Prachuranalu
  • : EMESCO0827
  • : Papaerback
  • : 2016
  • : 150
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vijayam Andariki Sadhyame

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam