Gelupu Kosam Malupu

Rs.100
Rs.100

Gelupu Kosam Malupu
INR
MANIMN0843
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                           "గెలుపు అంటే కేవలం ఆర్ధికపరమైనదే కాదు, జీవితంలో అన్ని రంగాల్లోనూ, అన్ని సమయాల్లోనూ ఆనందంగా ఉండటమే".

                            ప్రపంచంలో ప్రతి మనిషి ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకు ప్రయత్నం చేస్తాడు కూడా! ఐతే, చాలా మందికి గెలుపు ఏ మలుపు తరువాత వస్తుందో తెలియదు. తమ తమ జీవితాల్లో చాల సందర్భాల్లో ఈ నిర్ణయం తీసుకుంటే గెలుస్తాను" అని అనుకోలేరు.

                             అలాంటి సందిగ్ద స్థాయి నుండి ఈ పుస్తకం, పాఠకులని బయటపడేసి ," మీ మలుపు ఖచ్చితంగా గెలుపు వైపే" అనే నమ్మకాన్ని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

                               ఈ పుస్తకాన్ని చదివి మీ జీవితంలో ప్రతి మలుపుని గెలుపుగా మలుచుకోండి....

                           "గెలుపు అంటే కేవలం ఆర్ధికపరమైనదే కాదు, జీవితంలో అన్ని రంగాల్లోనూ, అన్ని సమయాల్లోనూ ఆనందంగా ఉండటమే".                             ప్రపంచంలో ప్రతి మనిషి ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకు ప్రయత్నం చేస్తాడు కూడా! ఐతే, చాలా మందికి గెలుపు ఏ మలుపు తరువాత వస్తుందో తెలియదు. తమ తమ జీవితాల్లో చాల సందర్భాల్లో ఈ నిర్ణయం తీసుకుంటే గెలుస్తాను" అని అనుకోలేరు.                              అలాంటి సందిగ్ద స్థాయి నుండి ఈ పుస్తకం, పాఠకులని బయటపడేసి ," మీ మలుపు ఖచ్చితంగా గెలుపు వైపే" అనే నమ్మకాన్ని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.                                ఈ పుస్తకాన్ని చదివి మీ జీవితంలో ప్రతి మలుపుని గెలుపుగా మలుచుకోండి....

Features

  • : Gelupu Kosam Malupu
  • : Dr Vidiyala Chakravarthi
  • : Sahithi Publications
  • : MANIMN0843
  • : Paperback
  • : 2019
  • : 191
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gelupu Kosam Malupu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam