Rs.125
Rs.125

Malupu
INR
MANIMN1048
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              "దీపూ! ప్లిజ్ డోంట్....." తనని తాను రక్షించుకుంటూ... తన కోపాన్ని నిగ్రహించు కుంటూ అంటోంది , పిచ్చిపట్టినట్టు తన చున్నీని చింపేస్తున్న తన స్నేహితురాలు దీపికను వారిస్తూ మైత్రి.

               "నో.....నో.... నువ్వు కీర్తి సైడ్ కి ఎందుకెళ్ళాలి? యూ ఆర్ మైన్, యువర్స్ ఎవ్వరిథింక్ షుడ్ బి మైన్. యస్, నువ్వు నాకే స్వoతం . ఇంకెవరితోనైనా స్నేహం చేస్తే సహించలేను."

                "ఒకే బాబా ఒకే. పొరపాటైంది. ఒప్పునుకుంటున్నాను. ఆ చున్నీని చింపకు." ప్రాధేయపడుతోంది మైత్రి.

                అది బెంగళూరులో ప్రసిద్ధి చెందిన కాన్వెంటు . హోలికేర్ స్కూల్ గ్లర్స్ హాస్టల్ ప్లేగ్రౌండ్ లో ఈ రోజు జరిగిన సంఘటన ఇది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

              "దీపూ! ప్లిజ్ డోంట్....." తనని తాను రక్షించుకుంటూ... తన కోపాన్ని నిగ్రహించు కుంటూ అంటోంది , పిచ్చిపట్టినట్టు తన చున్నీని చింపేస్తున్న తన స్నేహితురాలు దీపికను వారిస్తూ మైత్రి.                "నో.....నో.... నువ్వు కీర్తి సైడ్ కి ఎందుకెళ్ళాలి? యూ ఆర్ మైన్, యువర్స్ ఎవ్వరిథింక్ షుడ్ బి మైన్. యస్, నువ్వు నాకే స్వoతం . ఇంకెవరితోనైనా స్నేహం చేస్తే సహించలేను."                 "ఒకే బాబా ఒకే. పొరపాటైంది. ఒప్పునుకుంటున్నాను. ఆ చున్నీని చింపకు." ప్రాధేయపడుతోంది మైత్రి.                 అది బెంగళూరులో ప్రసిద్ధి చెందిన కాన్వెంటు . హోలికేర్ స్కూల్ గ్లర్స్ హాస్టల్ ప్లేగ్రౌండ్ లో ఈ రోజు జరిగిన సంఘటన ఇది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Malupu
  • : Dr Pellakuru Jayaprada Somireddy
  • : Sahithi Prachuranalu
  • : MANIMN1048
  • : Paperback
  • : 2019
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Malupu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam