Shrushtilo Teeyanidi

Rs.70
Rs.70

Shrushtilo Teeyanidi
INR
MANIMN1884
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                 అప్పుడే విచ్చుకున్న చారడేసి కళ్ళతో, పాలుగారే బుగ్గలతో, దానిమ్మ గింజలాంటి నవనవలాడే శరీరచ్ఛాయతో , కమలా తొనలలాటి మృదుత్వంతో, మంచులో తడిసిన మల్లెపువ్వులా, అప్పుడే వెలసిన దేవతలా కేరింతలు కొడుతున్న పాపాయిని చూచి నిట్టూర్చాను నేను. నిరాశగా, నిర్లిప్తంగా, పదే పదే చెమ్మగిల్లుతున్న కళ్ళతో ఉయ్యాల్లో పాపకేసి చూస్తున్న విజయవైపు తిరిగి అన్నాను.

                "చూడు , విజయ! పాప నీవైపేంత అమాయకంగా, మమకారంగా చూస్తుందో" పేలవంగా నవ్వింది విజయ.

                   "పోనీ నీలాగే అందంగా ఉంది పాపా. మనం వుంచేసుకోకూడదు విజ్జి?"

                    నావైపు కోపంగా చూచింది విజయ . తరువాత కళ్ళలో నీళ్లు నింపుకుంటూ అంది." నాకు తెలుసు , నాకు తెలుసు. మొత్తానికి యీ పాపనే న చేతుల్లో పెడతారు. నాకు బాగా తెలుసు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు .

                 అప్పుడే విచ్చుకున్న చారడేసి కళ్ళతో, పాలుగారే బుగ్గలతో, దానిమ్మ గింజలాంటి నవనవలాడే శరీరచ్ఛాయతో , కమలా తొనలలాటి మృదుత్వంతో, మంచులో తడిసిన మల్లెపువ్వులా, అప్పుడే వెలసిన దేవతలా కేరింతలు కొడుతున్న పాపాయిని చూచి నిట్టూర్చాను నేను. నిరాశగా, నిర్లిప్తంగా, పదే పదే చెమ్మగిల్లుతున్న కళ్ళతో ఉయ్యాల్లో పాపకేసి చూస్తున్న విజయవైపు తిరిగి అన్నాను.                 "చూడు , విజయ! పాప నీవైపేంత అమాయకంగా, మమకారంగా చూస్తుందో" పేలవంగా నవ్వింది విజయ.                    "పోనీ నీలాగే అందంగా ఉంది పాపా. మనం వుంచేసుకోకూడదు విజ్జి?"                     నావైపు కోపంగా చూచింది విజయ . తరువాత కళ్ళలో నీళ్లు నింపుకుంటూ అంది." నాకు తెలుసు , నాకు తెలుసు. మొత్తానికి యీ పాపనే న చేతుల్లో పెడతారు. నాకు బాగా తెలుసు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు .

Features

  • : Shrushtilo Teeyanidi
  • : Dr Pellakuru Jayaprada Somireddy
  • : Vamsi Publications
  • : MANIMN1884
  • : Paperback
  • : 2003
  • : 158
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Shrushtilo Teeyanidi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam