Madhushala

By Dr Devaraju Maharaju (Author)
Rs.50
Rs.50

Madhushala
INR
JEEVANAPR4
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

కోరుకున్న మధువేదైతే ఉందో అందలేదు నాకిప్పటికి

కోరుకున్న మధు పాత్రా అంతే, అందదు కద నాకెప్పటికీ

వెర్రి వాడి వలె వెంట పడితినా? అయినా అందదు ఆ సాకి 

పిచ్చివాడివలె ఎంత తిరిగినా అందదు అందని మధుశాల.

మనమవుదాం ఇక పరస్పరం, ఒకరికి ఒకరం మధుశాల

ద్యేయపు దారి పట్టుకు వెళితే, గమ్యం కాదా మధుశాల

కళ్ళకు కనుపడునది ఏదైనా, ఇక కళ్ళలో ఉన్నది మధుశాల

అంతట కనబడు అన్ని వేళలా-విస్వవ్యాప్తమిది మధుశాల 

జీవితాన్ని అందుకోవడానికి పదాలు చేసిన ఒక వ్యర్థ ప్రయత్నం-సాహిత్యం

                                                                                         -డాక్టర్.దేవరాజు మహారాజు 

 

 

కోరుకున్న మధువేదైతే ఉందో అందలేదు నాకిప్పటికి కోరుకున్న మధు పాత్రా అంతే, అందదు కద నాకెప్పటికీ వెర్రి వాడి వలె వెంట పడితినా? అయినా అందదు ఆ సాకి  పిచ్చివాడివలె ఎంత తిరిగినా అందదు అందని మధుశాల. మనమవుదాం ఇక పరస్పరం, ఒకరికి ఒకరం మధుశాల ద్యేయపు దారి పట్టుకు వెళితే, గమ్యం కాదా మధుశాల కళ్ళకు కనుపడునది ఏదైనా, ఇక కళ్ళలో ఉన్నది మధుశాల అంతట కనబడు అన్ని వేళలా-విస్వవ్యాప్తమిది మధుశాల  జీవితాన్ని అందుకోవడానికి పదాలు చేసిన ఒక వ్యర్థ ప్రయత్నం-సాహిత్యం                                                                                          -డాక్టర్.దేవరాజు మహారాజు     

Features

  • : Madhushala
  • : Dr Devaraju Maharaju
  • : Jeevana Prachuranalu
  • : JEEVANAPR4
  • : Paperback
  • : 2014
  • : 62
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Madhushala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam