Sumathi Satakamu (108 Padyamulu Sarala Tatparyamulatho)

By Gajula Satyanarayna (Author)
Rs.60
Rs.60

Sumathi Satakamu (108 Padyamulu Sarala Tatparyamulatho)
INR
GOLLAPU351
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            తెలుగు శతక సాహిత్యంలో వేమన పద్యముల తరువాత ఈ సుమతీ శతక పద్యములు అంతే ప్రాచుర్యము పొందాయి. ప్రతి పద్యము లోని నీతి మన మనస్సులకు హత్తుకుంటుంది. అప్పిచ్చువాడు వైద్యుడు... లాంటి ప్రముఖ పద్యములు మనకు ఈ శతకములోనే కనిపిస్తాయి. సుమతీ శతక రచనా విధానం చిన్న చిన్న శబ్ధాలతో మధురంగా మనస్సుకు హత్తుకొనే సరళ శైలిలో సాగుతుంది. 

             ఈ సుమతీ శతక పద్యాలను పిల్లలకు చిన్న వయస్సులోనే చదివే అలవాటు చేస్తే వారు ఆ శతకాలలో ఉన్నటువంటి చక్కని నీతి ప్రవర్తనను అలవరుచుకుంటారు. ఇప్పటివరకు ఉన్న సుమతీ శతక పద్యాలు పుస్తక రూపంలోనే వచ్చాయి. ప్రస్తుతం ఈ పద్యాలు పుస్తక రూపంలోనే వచ్చాయి. ప్రస్తుతం ఈ పద్యాలు తాళపత్ర గ్రంథ రూపంలో అందిస్తున్నాము. ఈ ప్రక్రియ విద్యార్థినీ విద్యార్థులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, వారి మనసులను చూరగొంటుందని మా ఈ చిన్న ప్రయత్నం. అన్ని సందర్భాలలో పిల్లలకు ఈ శతక గ్రంథమును బహుమతిగా ఇచ్చినచో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండును.

                                                                                                 - గాజుల సత్యనారాయణ 

            తెలుగు శతక సాహిత్యంలో వేమన పద్యముల తరువాత ఈ సుమతీ శతక పద్యములు అంతే ప్రాచుర్యము పొందాయి. ప్రతి పద్యము లోని నీతి మన మనస్సులకు హత్తుకుంటుంది. అప్పిచ్చువాడు వైద్యుడు... లాంటి ప్రముఖ పద్యములు మనకు ఈ శతకములోనే కనిపిస్తాయి. సుమతీ శతక రచనా విధానం చిన్న చిన్న శబ్ధాలతో మధురంగా మనస్సుకు హత్తుకొనే సరళ శైలిలో సాగుతుంది.               ఈ సుమతీ శతక పద్యాలను పిల్లలకు చిన్న వయస్సులోనే చదివే అలవాటు చేస్తే వారు ఆ శతకాలలో ఉన్నటువంటి చక్కని నీతి ప్రవర్తనను అలవరుచుకుంటారు. ఇప్పటివరకు ఉన్న సుమతీ శతక పద్యాలు పుస్తక రూపంలోనే వచ్చాయి. ప్రస్తుతం ఈ పద్యాలు పుస్తక రూపంలోనే వచ్చాయి. ప్రస్తుతం ఈ పద్యాలు తాళపత్ర గ్రంథ రూపంలో అందిస్తున్నాము. ఈ ప్రక్రియ విద్యార్థినీ విద్యార్థులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, వారి మనసులను చూరగొంటుందని మా ఈ చిన్న ప్రయత్నం. అన్ని సందర్భాలలో పిల్లలకు ఈ శతక గ్రంథమును బహుమతిగా ఇచ్చినచో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండును.                                                                                                  - గాజుల సత్యనారాయణ 

Features

  • : Sumathi Satakamu (108 Padyamulu Sarala Tatparyamulatho)
  • : Gajula Satyanarayna
  • : Vijetha Books
  • : GOLLAPU351
  • : Hardbound
  • : 2019
  • : 39
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sumathi Satakamu (108 Padyamulu Sarala Tatparyamulatho)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam