Year Book- 2016

By Gajula Satyanarayana (Author)
Rs.144
Rs.144

Year Book- 2016
INR
VISHALA773
In Stock
144.0
Rs.144


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         గత సంవత్సరంలో అంటే 2015 సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయంగా జరిగిన ప్రధాన సంఘటనల సమాచారాన్ని సంక్షిప్తంగా ఒక క్రమపద్ధతిలో మీకు ఈ ఇయర్ బుక్ లో పొందుపర్చాను. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్క అంశమూ ఎంతో విలువైనదే. అందుకే సమకాలీన అంశాలతో పాటు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ అంశాలకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ కు సంబంధించిన విస్తృతమైన డేటాను, టేబుల్స్ ను కూడా ఈ పుస్తకంలో పొందుపర్చడం జరిగింది.

          అందువలన ఈ పుస్తకాన్ని చదివినవారు చక్కని విజ్ఞానాన్ని పొందగలరనడంలో సందేహం లేదు. పై అంశాలతో పాటు సమకాలీన వ్యవహారాలపై సమగ్రంగా వ్యాసాలను కూడా అందించాను. దీనివలన ఆయా అంశాలపై విద్యార్థులకు చక్కని అవగాహన ఏర్పడగలదు. ఉద్యోగ ప్రయత్నంలో విజయ సాధనం కోసం అవసరమైన అన్ని కోణాలను ఈ పుస్తకంలో స్పృశించాను. నూతనంగా ఏర్పడిన ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది.

         గత సంవత్సరంలో అంటే 2015 సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయంగా జరిగిన ప్రధాన సంఘటనల సమాచారాన్ని సంక్షిప్తంగా ఒక క్రమపద్ధతిలో మీకు ఈ ఇయర్ బుక్ లో పొందుపర్చాను. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్క అంశమూ ఎంతో విలువైనదే. అందుకే సమకాలీన అంశాలతో పాటు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ అంశాలకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ కు సంబంధించిన విస్తృతమైన డేటాను, టేబుల్స్ ను కూడా ఈ పుస్తకంలో పొందుపర్చడం జరిగింది.           అందువలన ఈ పుస్తకాన్ని చదివినవారు చక్కని విజ్ఞానాన్ని పొందగలరనడంలో సందేహం లేదు. పై అంశాలతో పాటు సమకాలీన వ్యవహారాలపై సమగ్రంగా వ్యాసాలను కూడా అందించాను. దీనివలన ఆయా అంశాలపై విద్యార్థులకు చక్కని అవగాహన ఏర్పడగలదు. ఉద్యోగ ప్రయత్నంలో విజయ సాధనం కోసం అవసరమైన అన్ని కోణాలను ఈ పుస్తకంలో స్పృశించాను. నూతనంగా ఏర్పడిన ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది.

Features

  • : Year Book- 2016
  • : Gajula Satyanarayana
  • : Vishalandhra Publishing House
  • : VISHALA773
  • : Paperback
  • : 2016
  • : 928
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Year Book- 2016

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam