O Prema Katha

By Erik Segal (Author), Rama Sundari (Author)
Rs.150
Rs.150

O Prema Katha
INR
REEMPUB025
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

'ఎంతో అద్భుతమైన రచన... తీవ్రంగా కదిలించే కథ.'

'చదవడం పూర్తయిన తర్వాత గుండె లోతుల్ని స్పృశించి కలకాలం మనసుని వెన్నాడే సున్నితమైన కథాంశం... వ్యక్తిత్వాలు.'

'మీ గొంతుని ఏదో భావన కమ్మి మీకు మాట రాకుండా చేస్తుంది. మీ గుండెని పట్టేసి ఉంచుతుంది, ఊపిరి సలపనివ్వదు. ఈ అవస్థలో సతమతమవుతూ మీరు చాలాసేపు ఉండిపోతారు.'

'సూటిగా, ఆకర్షణీయంగా నడిచిన కథ... కరుణ, సున్నితత్వం కలిసిన హాస్యం. 'ప్రేమ' అంటే అర్థం, నువ్వెప్పుడు 'సారీ' చెప్పాల్సిన సందర్భం రాకపోవడం!' అనే ఈ ఒక్క అంశాన్ని ఈ కథ బాగా తెలియజేస్తుంది.'

'ఎంతో అద్భుతమైన రచన... తీవ్రంగా కదిలించే కథ.' 'చదవడం పూర్తయిన తర్వాత గుండె లోతుల్ని స్పృశించి కలకాలం మనసుని వెన్నాడే సున్నితమైన కథాంశం... వ్యక్తిత్వాలు.' 'మీ గొంతుని ఏదో భావన కమ్మి మీకు మాట రాకుండా చేస్తుంది. మీ గుండెని పట్టేసి ఉంచుతుంది, ఊపిరి సలపనివ్వదు. ఈ అవస్థలో సతమతమవుతూ మీరు చాలాసేపు ఉండిపోతారు.' 'సూటిగా, ఆకర్షణీయంగా నడిచిన కథ... కరుణ, సున్నితత్వం కలిసిన హాస్యం. 'ప్రేమ' అంటే అర్థం, నువ్వెప్పుడు 'సారీ' చెప్పాల్సిన సందర్భం రాకపోవడం!' అనే ఈ ఒక్క అంశాన్ని ఈ కథ బాగా తెలియజేస్తుంది.'

Features

  • : O Prema Katha
  • : Erik Segal
  • : Reem Publications
  • : REEMPUB025
  • : Paperback
  • : 2015
  • : 116
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:O Prema Katha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam