Janasenani Payanam- Prasangalu

By Gade Vijaykumar (Author)
Rs.60
Rs.60

Janasenani Payanam- Prasangalu
INR
VISHALA913
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Janasenani- Payanam- Prasangalu Rs.60 In Stock
Check for shipping and cod pincode

Description

           ఒక సినిమా హీరో రాజకీయ పార్టీ పెడుతున్నాడో, లేదో తెలియదు. తనేం చెపుతాడో వినడం కోసం రాష్ట్రం నలుమూలల నుండే కాదు,విదేశాల నుండి కూడా పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. తెలుగు న్యూస్ ఛానల్స్ అన్నీ తన ప్రసంగం జరిగినంతసేపు కనీసం ప్రకటనలు కూడా ఇవ్వకుండా లైవ్ టెలికాస్ట్ చేశాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి, జనం టీవీలకు అతుక్కుపోయారు. ఇప్పటివరకూ యుట్యూబ్ లో ఆ ప్రసంగం పది లక్షల మంది చూసారు. దటీజ్ రికార్డ్!

            జనం కోసం జనసేన పార్టీ పెట్టి ఎందరిలోనో సరికొత్త ఆశలు చిగురించేలా చేసిన పవన్ కళ్యాన్ ప్రస్తుతం అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లకే ఎందుకు పరిమితమవుతున్నాడని చాలామందికి అర్థం కాని విషయం. ఒక అసాధారణమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆలోచనాధోరణి అంత సులభంగా  అర్థం కాదన్నది కొందరికే తెలిసిన నిజం. పదవి లేకపోతే నిద్రపట్టని నాయకులు మన చుట్టూ ఉన్నారు. ఎప్పుడూ వాళ్ళని చూస్తూ ఉండడం వలన పవన్ కళ్యాన్ రాజకీయ సైద్ధాంతిక మార్గం కొత్తగా, వింతగా అనిపించొచ్చు. నిజానికిది విలువలతో కూడిన రాజకీయం. ఈ పుస్తకం చదివి జనసేన పార్టీ గురించి ఇంకొంచెం తెలుసుకొనవచ్చు.

           ఒక సినిమా హీరో రాజకీయ పార్టీ పెడుతున్నాడో, లేదో తెలియదు. తనేం చెపుతాడో వినడం కోసం రాష్ట్రం నలుమూలల నుండే కాదు,విదేశాల నుండి కూడా పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. తెలుగు న్యూస్ ఛానల్స్ అన్నీ తన ప్రసంగం జరిగినంతసేపు కనీసం ప్రకటనలు కూడా ఇవ్వకుండా లైవ్ టెలికాస్ట్ చేశాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి, జనం టీవీలకు అతుక్కుపోయారు. ఇప్పటివరకూ యుట్యూబ్ లో ఆ ప్రసంగం పది లక్షల మంది చూసారు. దటీజ్ రికార్డ్!             జనం కోసం జనసేన పార్టీ పెట్టి ఎందరిలోనో సరికొత్త ఆశలు చిగురించేలా చేసిన పవన్ కళ్యాన్ ప్రస్తుతం అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లకే ఎందుకు పరిమితమవుతున్నాడని చాలామందికి అర్థం కాని విషయం. ఒక అసాధారణమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆలోచనాధోరణి అంత సులభంగా  అర్థం కాదన్నది కొందరికే తెలిసిన నిజం. పదవి లేకపోతే నిద్రపట్టని నాయకులు మన చుట్టూ ఉన్నారు. ఎప్పుడూ వాళ్ళని చూస్తూ ఉండడం వలన పవన్ కళ్యాన్ రాజకీయ సైద్ధాంతిక మార్గం కొత్తగా, వింతగా అనిపించొచ్చు. నిజానికిది విలువలతో కూడిన రాజకీయం. ఈ పుస్తకం చదివి జనసేన పార్టీ గురించి ఇంకొంచెం తెలుసుకొనవచ్చు.

Features

  • : Janasenani Payanam- Prasangalu
  • : Gade Vijaykumar
  • : Rushi Prachuranalu
  • : VISHALA913
  • : Paperback
  • : 2016
  • : 104
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 03.04.2019 4 0

4/5


Discussion:Janasenani Payanam- Prasangalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam