ప్రారంభం
ఉదయం పదిగంటలు కావస్తోంది.
బయట ఎండ అంత తీవ్రంగా లేదు. గాలి మంద్రంగా వీస్తోంది. ఎదురుగా వున్న కానుగ చెట్టు కొమ్మలో నుండి ఒక కాకి వుండుండి కావుమంటోంది.
ఆ రోజు పశువుల షెడ్లో పనులన్నీ పర్యవేక్షించి, మిగిలిన పనులు పనివాళ్లకు అప్పగించి, అర్ధగంట క్రితమే ఇంటికి తిరిగొచ్చాడు రాఘవయ్య. స్నానం, టిఫిన్ పూర్తిచేసి ఈజీ చెయిర్లో వెనక్కు వాలి ఆ రోజుటి దినపత్రిక తిరగేస్తున్నాడు.
ఇంతలో... బయట ఎవరో గోలగోలగా మాట్లాడుకుంటూంటే గబగబ వంటింట్లో నుండి బయటికెళ్లింది అతని భార్య నీరజమ్మ.
అతనూ లేచి వెళ్లాలనుకున్నాడు. ఎటూ భార్య వెళ్లింది కనుక విషయం తెలుసుకొస్తుందిలే అనుకుని మౌనంగా మళ్లీ పత్రిక చదవడంలో లీనమైపొయ్యాడు....................
ప్రారంభం ఉదయం పదిగంటలు కావస్తోంది. బయట ఎండ అంత తీవ్రంగా లేదు. గాలి మంద్రంగా వీస్తోంది. ఎదురుగా వున్న కానుగ చెట్టు కొమ్మలో నుండి ఒక కాకి వుండుండి కావుమంటోంది. ఆ రోజు పశువుల షెడ్లో పనులన్నీ పర్యవేక్షించి, మిగిలిన పనులు పనివాళ్లకు అప్పగించి, అర్ధగంట క్రితమే ఇంటికి తిరిగొచ్చాడు రాఘవయ్య. స్నానం, టిఫిన్ పూర్తిచేసి ఈజీ చెయిర్లో వెనక్కు వాలి ఆ రోజుటి దినపత్రిక తిరగేస్తున్నాడు. ఇంతలో... బయట ఎవరో గోలగోలగా మాట్లాడుకుంటూంటే గబగబ వంటింట్లో నుండి బయటికెళ్లింది అతని భార్య నీరజమ్మ. అతనూ లేచి వెళ్లాలనుకున్నాడు. ఎటూ భార్య వెళ్లింది కనుక విషయం తెలుసుకొస్తుందిలే అనుకుని మౌనంగా మళ్లీ పత్రిక చదవడంలో లీనమైపొయ్యాడు....................© 2017,www.logili.com All Rights Reserved.