Title | Price | |
Katha Kadambam vol 3 | Rs.250 | In Stock |
. పెళ్లిచూపులు
ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు కుయిలాన్కి. తలనిండా ఏవేవో ఆలోచనలు. చివరికి కనులు మూతలుపడే సమయానికి పక్కగదిలోంచి తండ్రి అయోడా ఖంగున దగ్గడం వినిపించింది. దిగ్గున లేచి కూర్చుంది. తిరిగి ఆ సమస్య ఆమెని వేధించ సాగింది.
ఆ ఇంట్లో తండ్రీకూతుళ్ళు మాత్రమే వుంటున్నారు. తల్లి ఎప్పుడో చనిపోయింది. పేదరికం మూలాన తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. దేశం విముక్తి కావడంతో వారి దశ తిరిగింది. తండ్రి అయోడాకి యాభై యేళ్ళు నిండాయి. ఒక రకంగా అతను బతకనేర్చినవాడే. మారిన పరిస్థితులతో రాజీ పడగలిగాడు. అంటే మారుతున్న జీవన విధానాలను, నైతిక విలువల్ని మనస్ఫూర్తిగా ఆమోదించాడని కాదు, ఈరోజుల్లో ఇదొక ఫాషన్ అని సరిపెట్టుకునేవాడు. అంతేగాని మార్పుని అతను పూర్తిగా అర్థం చేసుకున్నాడని అనుకోవడానికి లేదు.
కులాన్ పందొమ్మిదేళ్ల యువతి. అందం, తెలివి, చురుకుదనం, సూటిగా, స్పష్టంగా అభిప్రాయాలు వ్యక్తంచేయగల నేర్పూ వున్నాయి. ఆమెకి పాతవ్యవస్థలో తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో ఆమెకి బాగా తెలుసు. అందుకే ఆయన పట్ల సానుభూతితో బాటు గౌరవం కూడా ఎక్కువే ఆ కూతురుకి.
"కుయిలాన్ని కోడలుగా పొందేవాళ్ళు నిజంగా ఎంతో అనే వాళ్ళు ఆ చుట్టుపక్కల వృద్ధులుకూడా.
"అదృష్టవంతులమ్మా"................
. పెళ్లిచూపులు ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు కుయిలాన్కి. తలనిండా ఏవేవో ఆలోచనలు. చివరికి కనులు మూతలుపడే సమయానికి పక్కగదిలోంచి తండ్రి అయోడా ఖంగున దగ్గడం వినిపించింది. దిగ్గున లేచి కూర్చుంది. తిరిగి ఆ సమస్య ఆమెని వేధించ సాగింది. ఆ ఇంట్లో తండ్రీకూతుళ్ళు మాత్రమే వుంటున్నారు. తల్లి ఎప్పుడో చనిపోయింది. పేదరికం మూలాన తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. దేశం విముక్తి కావడంతో వారి దశ తిరిగింది. తండ్రి అయోడాకి యాభై యేళ్ళు నిండాయి. ఒక రకంగా అతను బతకనేర్చినవాడే. మారిన పరిస్థితులతో రాజీ పడగలిగాడు. అంటే మారుతున్న జీవన విధానాలను, నైతిక విలువల్ని మనస్ఫూర్తిగా ఆమోదించాడని కాదు, ఈరోజుల్లో ఇదొక ఫాషన్ అని సరిపెట్టుకునేవాడు. అంతేగాని మార్పుని అతను పూర్తిగా అర్థం చేసుకున్నాడని అనుకోవడానికి లేదు. కులాన్ పందొమ్మిదేళ్ల యువతి. అందం, తెలివి, చురుకుదనం, సూటిగా, స్పష్టంగా అభిప్రాయాలు వ్యక్తంచేయగల నేర్పూ వున్నాయి. ఆమెకి పాతవ్యవస్థలో తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో ఆమెకి బాగా తెలుసు. అందుకే ఆయన పట్ల సానుభూతితో బాటు గౌరవం కూడా ఎక్కువే ఆ కూతురుకి. "కుయిలాన్ని కోడలుగా పొందేవాళ్ళు నిజంగా ఎంతో అనే వాళ్ళు ఆ చుట్టుపక్కల వృద్ధులుకూడా. "అదృష్టవంతులమ్మా"................© 2017,www.logili.com All Rights Reserved.