Hasya Kadambam- 2

Rs.250
Rs.250

Hasya Kadambam- 2
INR
EMESCO0657
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

       హాస్యకదంబం పేరుతో రెండు సంపుటాలు - ముఖ్యంగా వ్యంగ్య హాస్య ప్రధానమైన రచనలు ప్రచురించారు. ఇందులో హాస్యాన్ని పండించే ఎన్నో కథలు, ప్రహసనములు ఉన్నాయి. ఇది ఒక నవ్వుల గని, చిత్రకథాలహరి.  

       ఈ పుస్తకము మూడు భాగాలుగా విభజింపబడింది. మొదటి భాగం - నవ్వుల గని, రెండవ భాగం - ప్రహసనములు, మూడో భాగం - చిత్రకథాలహరి. ఫూల్స్, పురమందిరము, శృంగారచేష్ట, రామస్వస్తి - రావణస్వస్తి, దెబ్బ దేవేంద్రలోకము, వృద్ధ వివాహము, ఎల్లవారు గొల్లవారు, నేనే, క్రమము, నెపముల పుట్ట, యోగానందస్వామి, శతఘంటావధానము, మాధవరావు గారి ఇల్లు, బజారు వీధి, అడ్డబొట్టు - నిలువ బొట్టు, స్తోత్రపాటము, తండ్రి కొడుకుల వివాదము, గార్ధభ జన్మము, రంగధామోపాఖ్యానము, విష్ణుభక్తీ, రంభ - మేనకా సంవాదము, గయ్యాళి గంప, సంతుష్టి, పౌరుష మహాసభ, తోక మనుష్యులు ఇవన్నీ మొదటి భాగంలో కలవు. రెండో భాగంలో కొన్ని ప్రహసనములు కలవు.

       మహోపన్యాసము, లబ లబలు, కంసాలి మల్లేశలింగము ఇల్లు, పూల మందిరము, కావలెను! 'సభ్యులు' కావలెను!, ఏజెంట్ల తమాషాలు, నక్షత్రముల లెక్క, కరణాల కట్నం, వడ్డీ వ్యాపారము, మహాజనుల కొక విజ్ఞాపము, కౌన్సిలర్ల లక్షణములు, మంచి సలహా, జనాభా లెక్క, దుర్వాసన మహిమ, చావువార్త చల్లగా చెప్పుట, మూషిక మహాసభ, పాఠశాల పరీక్షాధికారి, కామయ్య పంతులు, పాఠశాల ధర్మయ్య, అత్తకోడరికము, వరశుల్కము, రామారావు గారి ఇల్లు, అపూర్వ స్వార్ధత్యాగి, కవి చమత్కృతి, అమ్మకమున కొక ఇల్లు, కుటుంబకలహము, నక్కల మహజరు, కలియుగ హరిశ్చంద్రులు ఇవన్నీ మూడో భాగంలో కలవు.    

                                                                                                         - చిలకమర్తి లక్ష్మీనరసింహ

       హాస్యకదంబం పేరుతో రెండు సంపుటాలు - ముఖ్యంగా వ్యంగ్య హాస్య ప్రధానమైన రచనలు ప్రచురించారు. ఇందులో హాస్యాన్ని పండించే ఎన్నో కథలు, ప్రహసనములు ఉన్నాయి. ఇది ఒక నవ్వుల గని, చిత్రకథాలహరి.          ఈ పుస్తకము మూడు భాగాలుగా విభజింపబడింది. మొదటి భాగం - నవ్వుల గని, రెండవ భాగం - ప్రహసనములు, మూడో భాగం - చిత్రకథాలహరి. ఫూల్స్, పురమందిరము, శృంగారచేష్ట, రామస్వస్తి - రావణస్వస్తి, దెబ్బ దేవేంద్రలోకము, వృద్ధ వివాహము, ఎల్లవారు గొల్లవారు, నేనే, క్రమము, నెపముల పుట్ట, యోగానందస్వామి, శతఘంటావధానము, మాధవరావు గారి ఇల్లు, బజారు వీధి, అడ్డబొట్టు - నిలువ బొట్టు, స్తోత్రపాటము, తండ్రి కొడుకుల వివాదము, గార్ధభ జన్మము, రంగధామోపాఖ్యానము, విష్ణుభక్తీ, రంభ - మేనకా సంవాదము, గయ్యాళి గంప, సంతుష్టి, పౌరుష మహాసభ, తోక మనుష్యులు ఇవన్నీ మొదటి భాగంలో కలవు. రెండో భాగంలో కొన్ని ప్రహసనములు కలవు.        మహోపన్యాసము, లబ లబలు, కంసాలి మల్లేశలింగము ఇల్లు, పూల మందిరము, కావలెను! 'సభ్యులు' కావలెను!, ఏజెంట్ల తమాషాలు, నక్షత్రముల లెక్క, కరణాల కట్నం, వడ్డీ వ్యాపారము, మహాజనుల కొక విజ్ఞాపము, కౌన్సిలర్ల లక్షణములు, మంచి సలహా, జనాభా లెక్క, దుర్వాసన మహిమ, చావువార్త చల్లగా చెప్పుట, మూషిక మహాసభ, పాఠశాల పరీక్షాధికారి, కామయ్య పంతులు, పాఠశాల ధర్మయ్య, అత్తకోడరికము, వరశుల్కము, రామారావు గారి ఇల్లు, అపూర్వ స్వార్ధత్యాగి, కవి చమత్కృతి, అమ్మకమున కొక ఇల్లు, కుటుంబకలహము, నక్కల మహజరు, కలియుగ హరిశ్చంద్రులు ఇవన్నీ మూడో భాగంలో కలవు.                                                                                                              - చిలకమర్తి లక్ష్మీనరసింహ

Features

  • : Hasya Kadambam- 2
  • : Chilakamarti Lakshmi Narasimha
  • : Emesco Publishers
  • : EMESCO0657
  • : Paperback
  • : 2014
  • : 286
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Hasya Kadambam- 2

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam