Nara Chandrababu Naidu Gari Jeevita Charitra

By Kollu Doraswamy (Author)
Rs.299
Rs.299

Nara Chandrababu Naidu Gari Jeevita Charitra
INR
MANIMN6471
In Stock
299.0
Rs.299


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

చంద్రబాబునాయుడుగారి పాత ఇల్లు

ఈ ఇల్లు నారావారిపల్లి గ్రామంలో గల ఒకే ఒక వీధిలో మధ్యభాగంలో ఉంది. ఈ ఇంటి స్థలంలో పూర్వం రెండు పూరిళ్ళు ఒకదారి క్రింద ఒకటి ఉండేవి. అందులోనే చంద్రబాబుగారి జననం జరిగింది. అప్పుడు కరెంటు లేదు.

అ పూరింటికి 1959వ సం|| కరెంటు తీసుకొన్నారు. అంటే ఆయన సుమారు 4 సం|| లపాటు ప్రాథమిక విద్య కిరసనాయలు చిమ్నీ దీపం క్రింద చదువుకొన్నారుట. ఆయన పుట్టిన 12 సం|| ల తరువాత వాళ్ళ నాన్న ఈ ఇంటిని నిర్మించినారు. ఈ ఇల్లు 3 భాగాలుగా ఉంది. ఎగువగది, వరండా, వంటిల్లు. ఎగువగది నిండా నల్లబెల్లం ఉండేదట. వరండాలో కుటుంబ సభ్యులు (6 మంది) వరుసగా నిద్రించేవారట. చుట్టుప్రక్కల వారు ఇచ్చిన వివరాల ప్రకారం చంద్రబాబుగారు అప్పుడప్పుడు రాత్రి 2 గం|| వరకు చదువుకొని ఉదయాత్పూర్వం 4 గం||లకు క్రమం తప్పకుండా నిద్ర లేచేవారట. అంతటి క్రమశిక్షణ ఆయనలో ఉండేదట. ప్రతిరోజు ఉదయాత్పూర్వం లేవగానే నిద్రిస్తున్న తన తల్లిదండ్రుల పాదపద్మములకు నమస్కరించి పని ప్రారంభించేవాడట. ప్రస్తుతం ఈ ఇంటిలో నారా బలరామానాయుడు (చంద్రబాబునాయుడు గారి బంధువు) కాపురముంటున్నాడు. ద్వారబంధం దగ్గర నిలబడియున్న వ్యక్తి ఆయనే...............

చంద్రబాబునాయుడుగారి పాత ఇల్లు ఈ ఇల్లు నారావారిపల్లి గ్రామంలో గల ఒకే ఒక వీధిలో మధ్యభాగంలో ఉంది. ఈ ఇంటి స్థలంలో పూర్వం రెండు పూరిళ్ళు ఒకదారి క్రింద ఒకటి ఉండేవి. అందులోనే చంద్రబాబుగారి జననం జరిగింది. అప్పుడు కరెంటు లేదు. అ పూరింటికి 1959వ సం|| కరెంటు తీసుకొన్నారు. అంటే ఆయన సుమారు 4 సం|| లపాటు ప్రాథమిక విద్య కిరసనాయలు చిమ్నీ దీపం క్రింద చదువుకొన్నారుట. ఆయన పుట్టిన 12 సం|| ల తరువాత వాళ్ళ నాన్న ఈ ఇంటిని నిర్మించినారు. ఈ ఇల్లు 3 భాగాలుగా ఉంది. ఎగువగది, వరండా, వంటిల్లు. ఎగువగది నిండా నల్లబెల్లం ఉండేదట. వరండాలో కుటుంబ సభ్యులు (6 మంది) వరుసగా నిద్రించేవారట. చుట్టుప్రక్కల వారు ఇచ్చిన వివరాల ప్రకారం చంద్రబాబుగారు అప్పుడప్పుడు రాత్రి 2 గం|| వరకు చదువుకొని ఉదయాత్పూర్వం 4 గం||లకు క్రమం తప్పకుండా నిద్ర లేచేవారట. అంతటి క్రమశిక్షణ ఆయనలో ఉండేదట. ప్రతిరోజు ఉదయాత్పూర్వం లేవగానే నిద్రిస్తున్న తన తల్లిదండ్రుల పాదపద్మములకు నమస్కరించి పని ప్రారంభించేవాడట. ప్రస్తుతం ఈ ఇంటిలో నారా బలరామానాయుడు (చంద్రబాబునాయుడు గారి బంధువు) కాపురముంటున్నాడు. ద్వారబంధం దగ్గర నిలబడియున్న వ్యక్తి ఆయనే...............

Features

  • : Nara Chandrababu Naidu Gari Jeevita Charitra
  • : Kollu Doraswamy
  • : Kollu Doraswamy
  • : MANIMN6471
  • : paparback
  • : 2016
  • : 191
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nara Chandrababu Naidu Gari Jeevita Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam