మనసా..! తుళ్ళిపడకే..!
1972వ సంవత్సరం.
గుంటూరులోని బ్రాడీపేట మైదానంలో బ్యాడ్మింటన్ సింగల్స్ పోటీ నడుస్తోంది.
మామూలుగా కాదు హోరాహోరీగా నడుస్తోంది. ఆట ఆరంభం అయ్యేసరికి కొద్ది మందే ఉన్నా క్రమంగా ఆ పోటీ చూడ్డానికి జనం చాలా మంది వచ్చారు.
ఇద్దరు అమ్మాయిల మధ్య నడుస్తోంది. వారిద్దరూ అక్కాచెల్లెళ్ళు. పద్మజ. శైలజ. ఆర్టీసీలో పని చేస్తున్న భాస్కర్ గారి కూతుళ్లు.
ఆ ఊర్లో కొన్ని క్లబ్బుల వాళ్ళు ప్రతి సంవత్సరం ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. మిగతావన్నీటికన్నా ఆడపిల్లల బ్యాట్మెంటన్ సింగిల్స్ పోటీ మీద అందరికీ ఆసక్తి. వయసులో ఉన్న యువకులు బోలెడు మంది వస్తారు గేమ్ చూడటానికి.
అందరినీ దాటుకుని ఈ అక్క చెల్లెళ్లు ఫైనల్స్ కి చేరారు. చివరికి వచ్చేసరికి భయంకరమైన ఉత్కంఠ. ఎవరు గెలుస్తారో అని గోళ్లు కొరికేసుకుంటూ ఉన్నారు. చూసేవాళ్ళు.
మ్యాచ్ పాయింట్ దగ్గరికి వచ్చాక అక్కడ ఆగింది ఆట. సుమారు ఇరవై నిముషాలు గడిచింది. చివరికి పద్మజ బలంగా కొట్టిన షాట్ను తిప్పి కొట్టడంలో.............................
మనసా..! తుళ్ళిపడకే..! 1972వ సంవత్సరం. గుంటూరులోని బ్రాడీపేట మైదానంలో బ్యాడ్మింటన్ సింగల్స్ పోటీ నడుస్తోంది. మామూలుగా కాదు హోరాహోరీగా నడుస్తోంది. ఆట ఆరంభం అయ్యేసరికి కొద్ది మందే ఉన్నా క్రమంగా ఆ పోటీ చూడ్డానికి జనం చాలా మంది వచ్చారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నడుస్తోంది. వారిద్దరూ అక్కాచెల్లెళ్ళు. పద్మజ. శైలజ. ఆర్టీసీలో పని చేస్తున్న భాస్కర్ గారి కూతుళ్లు. ఆ ఊర్లో కొన్ని క్లబ్బుల వాళ్ళు ప్రతి సంవత్సరం ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. మిగతావన్నీటికన్నా ఆడపిల్లల బ్యాట్మెంటన్ సింగిల్స్ పోటీ మీద అందరికీ ఆసక్తి. వయసులో ఉన్న యువకులు బోలెడు మంది వస్తారు గేమ్ చూడటానికి. అందరినీ దాటుకుని ఈ అక్క చెల్లెళ్లు ఫైనల్స్ కి చేరారు. చివరికి వచ్చేసరికి భయంకరమైన ఉత్కంఠ. ఎవరు గెలుస్తారో అని గోళ్లు కొరికేసుకుంటూ ఉన్నారు. చూసేవాళ్ళు. మ్యాచ్ పాయింట్ దగ్గరికి వచ్చాక అక్కడ ఆగింది ఆట. సుమారు ఇరవై నిముషాలు గడిచింది. చివరికి పద్మజ బలంగా కొట్టిన షాట్ను తిప్పి కొట్టడంలో.............................© 2017,www.logili.com All Rights Reserved.