ఒంటిగా ప్రేమించలేను
నాకూ ప్రేమించాలని ఉంది.
నా భాషను, నా దేశాన్ని!
చెంతకు చేరదీసి,
చెక్కిలితో చెక్కిలిచేర్చి
చెలిమి కౌగిట బంధించి
సిగ్గు ముసుగును తొలగించి నాకూ ప్రేమించాలని ఉంది.
ఆంధ్రభాషనూ, ఆంధ్రదేశాన్ని
ఎవరూ ప్రేమించనంత గట్టిగా ప్రేమించెయ్యాలని ఉంది.
కానీ ఏం చెయ్యను? ఆంధ్రభాష
ఆదికవి కాలంనాటి ఆంధ్రభాషను
తీరిగ్గా డిక్షనరీలను పెట్టుకుని ప్రేమిస్తున్నప్పుడు
అదేదో గీర్వాణ రాణి అట!
ఆమె కసిగా ఔడుగరచి, ఠీవిగా నడచి వచ్చి తన సొగసైన సమాసాల పట్టుచీర చెరగుతో...................
ఒంటిగా ప్రేమించలేను నాకూ ప్రేమించాలని ఉంది. నా భాషను, నా దేశాన్ని! చెంతకు చేరదీసి, చెక్కిలితో చెక్కిలిచేర్చి చెలిమి కౌగిట బంధించి సిగ్గు ముసుగును తొలగించి నాకూ ప్రేమించాలని ఉంది. ఆంధ్రభాషనూ, ఆంధ్రదేశాన్ని ఎవరూ ప్రేమించనంత గట్టిగా ప్రేమించెయ్యాలని ఉంది. కానీ ఏం చెయ్యను? ఆంధ్రభాష ఆదికవి కాలంనాటి ఆంధ్రభాషను తీరిగ్గా డిక్షనరీలను పెట్టుకుని ప్రేమిస్తున్నప్పుడు అదేదో గీర్వాణ రాణి అట! ఆమె కసిగా ఔడుగరచి, ఠీవిగా నడచి వచ్చి తన సొగసైన సమాసాల పట్టుచీర చెరగుతో...................© 2017,www.logili.com All Rights Reserved.