మనసులో మోసం, కపటం, స్వార్థం ఉంటే చాలు ... కొందరు ఏ రంగాన్నైనా స్వలాభానికి ఉపయోగించుకుంటారు. దీనికి ధార్మిక, అధ్యాత్మిక రంగాలు కూడా మినహాయింపు కాదు. ఎందరో దొంగ స్వాములు, మోసకారి భిక్షువుల ఉదంతాలు తెలుసు. వారివల్ల అసలైన ధర్మానికి తలవంపులు వస్తాయి. ఇలాంటి ఆధ్యాత్మిక గురువుల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పిన గొప్ప సందేశాత్మకమైన కథ ఇది.
పూర్వం వారణాసికి చెందిన కొందరు వ్యాపారులు నావల మీద సముద్ర ప్రయాణానికి బయలుదేరారు. సముద్రంలో వారు వెళ్ళాల్సిన దిక్కుల్ని చూపించే దిక్సూచులుగా పక్షులు ఉపయోగపడేవి. ఈ వ్యాపారులు అలాంటి దిక్సూచిగా ఒక తెలివైన కాకిని ఎంచుకున్నారు. కాకి నావ మీద ఎత్తిన పెద్ద స్తంభం మీద నిలబడి, దిక్కులు చూపేది.
ఒక రోజు తుపాను చెలరేగి, నావ సంద్రంలో మునిగిపోయింది. కాకి ఎగిరిపోయి, సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపానికి చేరుకుంది. అక్కడ ఎన్నో పక్షి జాతులు ఉన్నాయి. ఆ కాకి వాటిని చూసి “ఇది మానవులకు దూరంగా ఉన్నాయి. తెలివితేటలు లేనివి. వీటిని మోసం చేసి, ఇక్కడే జీవిస్తాను” అనుకొని, వెంటనే ఒక రాతి బండమీద వాలింది. ఒంటి కాలి మీద నిలబడి,...................
కపటులకు హెచ్చరిక!
మనసులో మోసం, కపటం, స్వార్థం ఉంటే చాలు ... కొందరు ఏ రంగాన్నైనా స్వలాభానికి ఉపయోగించుకుంటారు. దీనికి ధార్మిక, అధ్యాత్మిక రంగాలు కూడా మినహాయింపు కాదు. ఎందరో దొంగ స్వాములు, మోసకారి భిక్షువుల ఉదంతాలు తెలుసు. వారివల్ల అసలైన ధర్మానికి తలవంపులు వస్తాయి. ఇలాంటి ఆధ్యాత్మిక గురువుల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పిన గొప్ప సందేశాత్మకమైన కథ ఇది.పూర్వం వారణాసికి చెందిన కొందరు వ్యాపారులు నావల మీద సముద్ర ప్రయాణానికి బయలుదేరారు. సముద్రంలో వారు వెళ్ళాల్సిన దిక్కుల్ని చూపించే దిక్సూచులుగా పక్షులు ఉపయోగపడేవి. ఈ వ్యాపారులు అలాంటి దిక్సూచిగా ఒక తెలివైన కాకిని ఎంచుకున్నారు. కాకి నావ మీద ఎత్తిన పెద్ద స్తంభం మీద నిలబడి, దిక్కులు చూపేది.ఒక రోజు తుపాను చెలరేగి, నావ సంద్రంలో మునిగిపోయింది. కాకి ఎగిరిపోయి, సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపానికి చేరుకుంది. అక్కడ ఎన్నో పక్షి జాతులు ఉన్నాయి. ఆ కాకి వాటిని చూసి “ఇది మానవులకు దూరంగా ఉన్నాయి. తెలివితేటలు లేనివి. వీటిని మోసం చేసి, ఇక్కడే జీవిస్తాను” అనుకొని, వెంటనే ఒక రాతి బండమీద వాలింది. ఒంటి కాలి మీద నిలబడి,...................