Mana Mahaniyulu Vanda Mandhi Charitra Okka Chota

By D R S Narendra (Author)
Rs.250
Rs.250

Mana Mahaniyulu Vanda Mandhi Charitra Okka Chota
INR
MANIMN0488
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           ఈతరం పిల్లలు చారిత్రక పురుషుల గురించి, గొప్పవారయిన మన పూర్వనాయకుల గురించి తెలుసుకోవటానికి ఉత్సాహం చూపటం లేదు. ఏదో పుస్తకాలలో కనిపించే వారిని గురించి మొక్కుబడిగా చదవటం తప్ప క్షుణంగా తెలుసుకోవాలని ప్రయత్నించటం లేదు. 

           పిల్లలు మన పూర్వనాయకుల గురించి, వీరుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వారి స్ఫూర్తితో భవిష్యత్తులోకి సాగిపోవాలి. నిన్నటి ప్రభావం నేటిపైనా, నేటి ప్రభావం రేపటి పైనా ఉండక మానదు. ఈ చారిత్రక సత్యాన్ని ఎవరూ కాదనలేరు. 

           గతం ఎంత ఉదాత్తమైనదో, ఘనమైనదో పిల్లలు తెలుసుకోవాలి. ఆ గౌరవాన్ని నిలబెట్టే విధంగా తాము తయారవ్వాలనే ఆలోచన వారిలో కలగాలి. అలాంటి ఆలోచన వచ్చిన ప్రతి బాలుడూ ఒక ఉత్తమపౌరుడుగానే రూపొందుతాడు. 

                                                                                                          - డి. ఆర్. ఎస్. నరేంద్ర 

           ఈతరం పిల్లలు చారిత్రక పురుషుల గురించి, గొప్పవారయిన మన పూర్వనాయకుల గురించి తెలుసుకోవటానికి ఉత్సాహం చూపటం లేదు. ఏదో పుస్తకాలలో కనిపించే వారిని గురించి మొక్కుబడిగా చదవటం తప్ప క్షుణంగా తెలుసుకోవాలని ప్రయత్నించటం లేదు.             పిల్లలు మన పూర్వనాయకుల గురించి, వీరుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వారి స్ఫూర్తితో భవిష్యత్తులోకి సాగిపోవాలి. నిన్నటి ప్రభావం నేటిపైనా, నేటి ప్రభావం రేపటి పైనా ఉండక మానదు. ఈ చారిత్రక సత్యాన్ని ఎవరూ కాదనలేరు.             గతం ఎంత ఉదాత్తమైనదో, ఘనమైనదో పిల్లలు తెలుసుకోవాలి. ఆ గౌరవాన్ని నిలబెట్టే విధంగా తాము తయారవ్వాలనే ఆలోచన వారిలో కలగాలి. అలాంటి ఆలోచన వచ్చిన ప్రతి బాలుడూ ఒక ఉత్తమపౌరుడుగానే రూపొందుతాడు.                                                                                                            - డి. ఆర్. ఎస్. నరేంద్ర 

Features

  • : Mana Mahaniyulu Vanda Mandhi Charitra Okka Chota
  • : D R S Narendra
  • : Sadhgunabala Pakshapatrika Prachuranalu
  • : MANIMN0488
  • : Paperback
  • : 2017
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mana Mahaniyulu Vanda Mandhi Charitra Okka Chota

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam