Vijayapatha Garjana

By Swami Sukhabodhananda (Author)
Rs.200
Rs.200

Vijayapatha Garjana
INR
PRISMBK123
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             ప్రజలు దేశానికి పునాదిలాంటి వారు. పునాది గట్టిగా, భద్రంగా ఉన్నప్పుడే దేశం శక్తివంతమౌతుంది. ఆ పునాది మౌనంగా ఉండాలి. అంటే శాంతంగా ఉండాలి. నిజమైన ఆత్మజ్ఞానం మౌనంలోనే ఉంటుంది. కానీ అది అర్థం అవటానికి చెవులకు భాష వినిపించాలి. మనకు తెలిసి ఆచరణలో పెట్టకపోవడం అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని అమాయకత్వంలోనికి సులభంగా మార్చుకుంటారు జ్ఞానులు. ఈ పుస్తకాన్ని నవలలా ఆసాంతం చదివెయ్యకండి. అప్పుడప్పుడూ కొద్దికొద్దిగా చదవండి. అలా చేస్తున్నప్పుడు, మీరు చదువుతున్న అక్షరాలూ, మాటలు మాయమైపోయి ఈ భావాల సారం మీ మనస్సుకు హత్తుకుపోతుంది. పాము ఎంత పొడవుందీ అన్నదికాదు ముఖ్యం, దాని తల ఎక్కడుందో చూసి ఒడుపుగా పట్టుకోవాలి.

                కొన్నిసార్లు మనం గెలిచినా ఓడిపోతాము. ఓడిపోయి గెలుస్తాము. జీవితంలోకి మనం భయాన్ని ఆహ్వానించకూడదు. సాహసాన్ని, ఆ సాహసంలోని శక్తిని ఆహ్వానించాలి. అలా చేసినప్పుడు మీకే తెలియకుండా మౌనంగా, నిశ్శబ్దంగా మీలో జ్ఞానం ప్రవహిస్తుంది. చీకట్లో చిరుదీపాల్లాగా, సూర్యుడికి దీటుగా వెలిగే నా శిష్యులకు దీనిని అంకితమిస్తున్నాను.

                       - స్వామీ సుఖబోధనంద

             ప్రజలు దేశానికి పునాదిలాంటి వారు. పునాది గట్టిగా, భద్రంగా ఉన్నప్పుడే దేశం శక్తివంతమౌతుంది. ఆ పునాది మౌనంగా ఉండాలి. అంటే శాంతంగా ఉండాలి. నిజమైన ఆత్మజ్ఞానం మౌనంలోనే ఉంటుంది. కానీ అది అర్థం అవటానికి చెవులకు భాష వినిపించాలి. మనకు తెలిసి ఆచరణలో పెట్టకపోవడం అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని అమాయకత్వంలోనికి సులభంగా మార్చుకుంటారు జ్ఞానులు. ఈ పుస్తకాన్ని నవలలా ఆసాంతం చదివెయ్యకండి. అప్పుడప్పుడూ కొద్దికొద్దిగా చదవండి. అలా చేస్తున్నప్పుడు, మీరు చదువుతున్న అక్షరాలూ, మాటలు మాయమైపోయి ఈ భావాల సారం మీ మనస్సుకు హత్తుకుపోతుంది. పాము ఎంత పొడవుందీ అన్నదికాదు ముఖ్యం, దాని తల ఎక్కడుందో చూసి ఒడుపుగా పట్టుకోవాలి.                 కొన్నిసార్లు మనం గెలిచినా ఓడిపోతాము. ఓడిపోయి గెలుస్తాము. జీవితంలోకి మనం భయాన్ని ఆహ్వానించకూడదు. సాహసాన్ని, ఆ సాహసంలోని శక్తిని ఆహ్వానించాలి. అలా చేసినప్పుడు మీకే తెలియకుండా మౌనంగా, నిశ్శబ్దంగా మీలో జ్ఞానం ప్రవహిస్తుంది. చీకట్లో చిరుదీపాల్లాగా, సూర్యుడికి దీటుగా వెలిగే నా శిష్యులకు దీనిని అంకితమిస్తున్నాను.                        - స్వామీ సుఖబోధనంద

Features

  • : Vijayapatha Garjana
  • : Swami Sukhabodhananda
  • : Prism Books
  • : PRISMBK123
  • : Paperback
  • : 150
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vijayapatha Garjana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam