Udhyogalu Upadiavakasalu

By Sakthidara Swami (Author)
Rs.60
Rs.60

Udhyogalu Upadiavakasalu
INR
NVRTNA0183
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

               టెన్త్, ఇంటర్ తర్వాత ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు గురించి ఈ పుస్తకంలో తెలియజేశారు. టెన్త్ ఇంటర్ తర్వాత ఉద్యోగ అవకాశాలు గురించి అవగాహన లేదా అయితే ఈ పుస్తకం మీకు తప్పక సహకరిస్తుంది. ఈ పుస్తకంలోని అంశాలు:

- టెన్త్ ఇంటర్ తర్వాత ఏం చదవాలి?

- పదో తరగతి తర్వాత పలు కోర్సులు ఉన్నా సందిగ్దం...?

- పది తర్వాత టెన్త్... టర్నింగ్ పాయింట్?

- టెన్త్ తర్వాత ఉద్యోగాలు?

- పదో తరగతిలో ప్రభుత్వద్యోగం?

- కృషితో నాస్తి దుర్భిక్షం?

- డిజైన్ కోర్సులకు పెట్టింది పేరు... ఎన్ఐడి!!

- ఫార్మసితో ఫస్ట్ క్లాస్ జీవితం?

- ఇంటర్ తోనే డిఫెన్స్ ఆఫీసర్?

- ఇంటర్ చాలు - పైలెట్ కోర్సు మేలు?

-  ఇంటర్ తర్వాత లభించే ఆర్మీ ఉద్యోగాలు...?

- క్రియేటివ్ కేరాఫ్ యానిమేషన్?

- ఉపాదిరంగంలో సాటిలేని మల్టిమీడియా కోర్సులు?

- ఫిల్మ్ ఎడిటింగ్ లో అద్భుత ఉపాది?

- ఉపాధికి బాటలు వృత్తి విద్యాకోర్సులు?

- వైద్య అనుబంధ సేవలకు తరగని డిమాండ్?

ఉద్యోగాలు, ఉపాధిఅవకాశాలు ఇంకా అనేక విషయాలు విద్యార్ధులకు తెలియజేశారు. ఈ పుస్తకం విద్యార్ధులకు చాలా ఉపయోగపడుతుంది. 

- శక్తిధర స్వామి

 

               టెన్త్, ఇంటర్ తర్వాత ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు గురించి ఈ పుస్తకంలో తెలియజేశారు. టెన్త్ ఇంటర్ తర్వాత ఉద్యోగ అవకాశాలు గురించి అవగాహన లేదా అయితే ఈ పుస్తకం మీకు తప్పక సహకరిస్తుంది. ఈ పుస్తకంలోని అంశాలు: - టెన్త్ ఇంటర్ తర్వాత ఏం చదవాలి? - పదో తరగతి తర్వాత పలు కోర్సులు ఉన్నా సందిగ్దం...? - పది తర్వాత టెన్త్... టర్నింగ్ పాయింట్? - టెన్త్ తర్వాత ఉద్యోగాలు? - పదో తరగతిలో ప్రభుత్వద్యోగం? - కృషితో నాస్తి దుర్భిక్షం? - డిజైన్ కోర్సులకు పెట్టింది పేరు... ఎన్ఐడి!! - ఫార్మసితో ఫస్ట్ క్లాస్ జీవితం? - ఇంటర్ తోనే డిఫెన్స్ ఆఫీసర్? - ఇంటర్ చాలు - పైలెట్ కోర్సు మేలు? -  ఇంటర్ తర్వాత లభించే ఆర్మీ ఉద్యోగాలు...? - క్రియేటివ్ కేరాఫ్ యానిమేషన్? - ఉపాదిరంగంలో సాటిలేని మల్టిమీడియా కోర్సులు? - ఫిల్మ్ ఎడిటింగ్ లో అద్భుత ఉపాది? - ఉపాధికి బాటలు వృత్తి విద్యాకోర్సులు? - వైద్య అనుబంధ సేవలకు తరగని డిమాండ్? ఉద్యోగాలు, ఉపాధిఅవకాశాలు ఇంకా అనేక విషయాలు విద్యార్ధులకు తెలియజేశారు. ఈ పుస్తకం విద్యార్ధులకు చాలా ఉపయోగపడుతుంది.  - శక్తిధర స్వామి  

Features

  • : Udhyogalu Upadiavakasalu
  • : Sakthidara Swami
  • : Navaratna
  • : NVRTNA0183
  • : Paperback
  • : September 2013
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Udhyogalu Upadiavakasalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam