Unnata Vidyaku Uttam Vidyalayalu

By Sakthidara Swami (Author)
Rs.50
Rs.50

Unnata Vidyaku Uttam Vidyalayalu
INR
NVRTNA0191
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

          ఈ పుస్తకంలో ఉన్నత విద్యకు ఉత్తమ విద్యాలయాలు గురించి తెలియజేశారు. చదువులు అందిస్తున్న సంస్థల గురించి, వివిధ కోర్స్ ల గురించి, కోర్స్ ఎక్కడ జర్గుతుందో వంటి విషయాల గురించి కూడా తెలియజేయటం జరిగింది. ఇందులోని కొన్నివిద్యార్ధులకు సంబందించిన ముఖ్యమైన విషయాలు :

- పిజీలో ప్రవేశానికి ఇది ప్రణాళిక?

- ప్రముఖ విశ్వవిద్యాలయాలు?

- జిల్లా కలెక్టర్ కావాలంటే?

- వివిధ యూనివర్సిటీ కాలేజీల్లో పిజీ సబ్జెక్టులు?

- ఏ పరీక్ష ఎలా?

- అగ్రికల్చర్... అవకాశాల సాగు?

- న్యాయ విద్యను అందిస్తున్న కొన్ని సంస్థలు?

- హోటల్ మనేజ్మెంట్?

- సంగీతంలో శిక్షణ సంస్థలు ఎక్కడ?

విద్యార్ధులకు సంబంధించిన పలు విషయాలు గురించి వివరంగా తెలియజేయటం జరిగింది. ఈ పుస్తకం విద్యార్ధులకు తప్పకుండా ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను.

- శక్తిధర స్వామి

          ఈ పుస్తకంలో ఉన్నత విద్యకు ఉత్తమ విద్యాలయాలు గురించి తెలియజేశారు. చదువులు అందిస్తున్న సంస్థల గురించి, వివిధ కోర్స్ ల గురించి, కోర్స్ ఎక్కడ జర్గుతుందో వంటి విషయాల గురించి కూడా తెలియజేయటం జరిగింది. ఇందులోని కొన్నివిద్యార్ధులకు సంబందించిన ముఖ్యమైన విషయాలు : - పిజీలో ప్రవేశానికి ఇది ప్రణాళిక? - ప్రముఖ విశ్వవిద్యాలయాలు? - జిల్లా కలెక్టర్ కావాలంటే? - వివిధ యూనివర్సిటీ కాలేజీల్లో పిజీ సబ్జెక్టులు? - ఏ పరీక్ష ఎలా? - అగ్రికల్చర్... అవకాశాల సాగు? - న్యాయ విద్యను అందిస్తున్న కొన్ని సంస్థలు? - హోటల్ మనేజ్మెంట్? - సంగీతంలో శిక్షణ సంస్థలు ఎక్కడ? విద్యార్ధులకు సంబంధించిన పలు విషయాలు గురించి వివరంగా తెలియజేయటం జరిగింది. ఈ పుస్తకం విద్యార్ధులకు తప్పకుండా ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. - శక్తిధర స్వామి

Features

  • : Unnata Vidyaku Uttam Vidyalayalu
  • : Sakthidara Swami
  • : Navaratna
  • : NVRTNA0191
  • : Paperback
  • : September, 2013
  • : 110
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Unnata Vidyaku Uttam Vidyalayalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam