Himalaya Mahatmulatho Sahajeevanam

Rs.90
Rs.90

Himalaya Mahatmulatho Sahajeevanam
INR
JPPUBLT244
Out Of Stock
90.0
Rs.90
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            తామర పుష్పం, వెలుగు చేరనీయని బురద నుండి ఉద్భవించినా స్వచ్చమైన పవిత్ర పద్మముగా రూపుదాల్చి స్వచ్చత, పవిత్రత అనే దివ్య భావనలు వ్యాప్తినొందిస్తూ పరమాత్మ పూజలో ప్రధమస్థానాన్ని పొందుతుంది. దత్తపాదరేణు సూర్యనారాయణ రాజు గారు కూడా తామర పద్మంలానే స్వచ్చమైన సాధకులు. లౌకిక జీవనంలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే ఆధ్యాత్మిక మార్గంలో క్లిష్టమైన సాధనచేస్తూ ఉత్తమ వ్యక్తిత్వం తమ వృత్తి ధర్మ జీవనాల మధ్య సామరస్యాన్ని కొనసాగిస్తూ ఉత్తమ ఉపాధ్యాయునిగా అందరికి ఆదర్శంగా నిలిచారు. 

              విద్యార్ధుల మానసిక, శారీరక, సామాజిక అభివృద్ధికి తోడ్పడుతూ వారి ఊహాశక్తికి రెక్కలు తొడిగి  వారి కోరికలు తీరే దిశగా ఆదర్శవంతమైన జీవితాలను గడిపేలా ప్రేరేపించారు. వ్యక్తిత్వ పరంగా, వృత్తి పరంగా, ఆధ్యాత్మిక పరంగా జీవితాన్ని సమన్వయము చేయడం చాలా కష్టం. దత్తపాదరేణు స్వామి ఈ విషయంలో పరిపూర్ణతను సాధించారు. స్వామి దత్తపాదరేణు చెక్కుచెదరని పవిత్ర సంకల్పం, నిశ్చల ప్రగాఢ విశ్వాసం ఆయనను పరిశీలిస్తున్న మావంటి హిమాలయ గురువులకు ఎంతో గర్వకారణం. హిమాలయ మహాత్ములతో సహజీవన ప్రయాణంలో మేము ఆయనకు నేర్పించడంతో పాటు ఆయననుండి మేము కూడా నేర్చుకున్నాము.

              

            తామర పుష్పం, వెలుగు చేరనీయని బురద నుండి ఉద్భవించినా స్వచ్చమైన పవిత్ర పద్మముగా రూపుదాల్చి స్వచ్చత, పవిత్రత అనే దివ్య భావనలు వ్యాప్తినొందిస్తూ పరమాత్మ పూజలో ప్రధమస్థానాన్ని పొందుతుంది. దత్తపాదరేణు సూర్యనారాయణ రాజు గారు కూడా తామర పద్మంలానే స్వచ్చమైన సాధకులు. లౌకిక జీవనంలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే ఆధ్యాత్మిక మార్గంలో క్లిష్టమైన సాధనచేస్తూ ఉత్తమ వ్యక్తిత్వం తమ వృత్తి ధర్మ జీవనాల మధ్య సామరస్యాన్ని కొనసాగిస్తూ ఉత్తమ ఉపాధ్యాయునిగా అందరికి ఆదర్శంగా నిలిచారు.                విద్యార్ధుల మానసిక, శారీరక, సామాజిక అభివృద్ధికి తోడ్పడుతూ వారి ఊహాశక్తికి రెక్కలు తొడిగి  వారి కోరికలు తీరే దిశగా ఆదర్శవంతమైన జీవితాలను గడిపేలా ప్రేరేపించారు. వ్యక్తిత్వ పరంగా, వృత్తి పరంగా, ఆధ్యాత్మిక పరంగా జీవితాన్ని సమన్వయము చేయడం చాలా కష్టం. దత్తపాదరేణు స్వామి ఈ విషయంలో పరిపూర్ణతను సాధించారు. స్వామి దత్తపాదరేణు చెక్కుచెదరని పవిత్ర సంకల్పం, నిశ్చల ప్రగాఢ విశ్వాసం ఆయనను పరిశీలిస్తున్న మావంటి హిమాలయ గురువులకు ఎంతో గర్వకారణం. హిమాలయ మహాత్ములతో సహజీవన ప్రయాణంలో మేము ఆయనకు నేర్పించడంతో పాటు ఆయననుండి మేము కూడా నేర్చుకున్నాము.               

Features

  • : Himalaya Mahatmulatho Sahajeevanam
  • : Santh Dattapadananda Swamy
  • : Paperback
  • : JPPUBLT244
  • : 2018
  • : Telugu
  • : J P Publications
  • : 188

Reviews

Be the first one to review this product

Discussion:Himalaya Mahatmulatho Sahajeevanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam