Himalaya Rahasyalu

Rs.100
Rs.100

Himalaya Rahasyalu
INR
EMESCO0096
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                         ప్రతి సంవత్సరం ఈశా ధ్యనులు జట్టుగా కలిసి హిమాలయ యాత్రకు వెళుతారు. శతాబ్దలుగా ప్రపంచవ్యాప్తంగా  యాత్రికులు చేపడుతూ వస్తున్నా యాత్ర ఇది. ఈ యాత్రికులు హిమాలయాల పట్ల ఒక నిర్భంధ వ్యామోహానికి లోనౌతారు. ఈ వ్యామోహం పురాతన కాలం నుంచీ ఉంది. ఈ వ్యామోహం సాహసం చేయడం కోసం కావచ్చు. అత్యద్భుతం, అతి స్పూర్తిదాయకం అయిన ప్రకృతితో మఖాముఖి రావడం కోసం కావచ్చు. నిర్జనారాన్యపు హృదయంలోని స్తబ్దతను రుచిచూడడం కోసం కావచ్చు, లేదా వీటన్నిటి కోసం కావచ్చు. పర్వతారోహకులు, అన్వేషకులు, భక్తులు, సాధువులు, సంచార జాతుల వాళ్ళు, యోగులు - అందరిలో ఆకాశన్నంటే ఈ అద్భుత భూభాగాన్ని అనుభూతి చెందాలనే బలమైన ఆకాంక్ష ఉన్నట్లు అనిపిస్తుంది.

                                      ఈ పుస్తకం కేవలం హిమాలయాలను గురించే కాదు. అయినా హిమాలయాలు లేకపోతే ఈ పుస్తకం ఉండేదికాదు. ఒకసారి విషయంగా, ఒకసారి ప్రేరణగా, ఒకసారి అలంకారంగా, ఈ రచనలో పర్వతాలు ఒక్కొక్కసారి ఒక్కోపాత్రను నిర్వహిస్తాయి. అవి లేకుండా ఈ పుస్తకంలో కొన్ని ప్రశ్నలకు తావే లేదు. కొన్నిసార్లు అవి మనం అడుగుతున్నా దానితో సంబంధం లేనివిగా తోచవచ్చు. అయినా అవి అంతర్లినంగా ఈ పుస్తకానికి ఆధారంగా నిలిచాయి.

                                                                                                  డా.డి. చంద్రశేఖర రెడ్డి 

                         ప్రతి సంవత్సరం ఈశా ధ్యనులు జట్టుగా కలిసి హిమాలయ యాత్రకు వెళుతారు. శతాబ్దలుగా ప్రపంచవ్యాప్తంగా  యాత్రికులు చేపడుతూ వస్తున్నా యాత్ర ఇది. ఈ యాత్రికులు హిమాలయాల పట్ల ఒక నిర్భంధ వ్యామోహానికి లోనౌతారు. ఈ వ్యామోహం పురాతన కాలం నుంచీ ఉంది. ఈ వ్యామోహం సాహసం చేయడం కోసం కావచ్చు. అత్యద్భుతం, అతి స్పూర్తిదాయకం అయిన ప్రకృతితో మఖాముఖి రావడం కోసం కావచ్చు. నిర్జనారాన్యపు హృదయంలోని స్తబ్దతను రుచిచూడడం కోసం కావచ్చు, లేదా వీటన్నిటి కోసం కావచ్చు. పర్వతారోహకులు, అన్వేషకులు, భక్తులు, సాధువులు, సంచార జాతుల వాళ్ళు, యోగులు - అందరిలో ఆకాశన్నంటే ఈ అద్భుత భూభాగాన్ని అనుభూతి చెందాలనే బలమైన ఆకాంక్ష ఉన్నట్లు అనిపిస్తుంది.                                       ఈ పుస్తకం కేవలం హిమాలయాలను గురించే కాదు. అయినా హిమాలయాలు లేకపోతే ఈ పుస్తకం ఉండేదికాదు. ఒకసారి విషయంగా, ఒకసారి ప్రేరణగా, ఒకసారి అలంకారంగా, ఈ రచనలో పర్వతాలు ఒక్కొక్కసారి ఒక్కోపాత్రను నిర్వహిస్తాయి. అవి లేకుండా ఈ పుస్తకంలో కొన్ని ప్రశ్నలకు తావే లేదు. కొన్నిసార్లు అవి మనం అడుగుతున్నా దానితో సంబంధం లేనివిగా తోచవచ్చు. అయినా అవి అంతర్లినంగా ఈ పుస్తకానికి ఆధారంగా నిలిచాయి.                                                                                                   డా.డి. చంద్రశేఖర రెడ్డి 

Features

  • : Himalaya Rahasyalu
  • : Sadhguru Jaggi Vasudev
  • : Emesco publishers
  • : EMESCO0096
  • : paperback
  • : 2015
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Himalaya Rahasyalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam