Ananda Lahari Ashinchu Sadhinchu

By Sadhguru Jaggi Vasudev (Author), Satyavani (Author)
Rs.150
Rs.150

Ananda Lahari Ashinchu Sadhinchu
INR
EMESCO0694
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          జీవితంలోని కుటుంబం, వృత్తి, సంబంధాలు, బాధ్యతలు వంటి వివిధ అంశాలను నిర్వహించడంలో, అలాగే ఒక ఒత్తిడి, దుర్ఘటనలు వంటి వివిధ జీవిత పరిస్థితులను నెగ్గుకురావడంలో తలమునకలై ఉన్న ఓ సామాన్య వ్యక్తికి ఈ పుస్తకం ఓ సమర్పణ! ఒక వ్యక్తి ఒక జీవితాన్ని హుందాగా, సునాయాసంగా జీవించడానికి కావలసిన చిట్కాలను, లోగుట్టులను అందించే పుస్తకం ఇది.

          జీవితాన్ని అన్ని విధాలుగా శోధి౦చి, సంపూర్ణంగా అనుభవించమని ఈ పుస్తకం మమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఒక వ్యక్తి తన జీవిత ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగించడానికీ, తన లక్ష్యాలను చాలా సునాయాసంగా సాధించడానికీ దోహదపడే సరళం, శక్తిమంతమైన రెండు సాధనలు (ఈశా క్రియ, కల్ప వృక్ష ధ్యానాలు) ఈ పుస్తకం చివరలో అందించబడ్డాయి. జాతి, మత, కుల, భాషా భేదాలు లేకుండా అందరికీ కనీసం ఒక చుక్క ఆధ్యాత్మికతనైనా ఈ పుస్తకం అందిస్తుందని మేము నమ్ముతున్నాం.

          ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించడానికీ, ప్రేమ, వెలుగు, ఆనందాలతో నిండిన ప్రపంచాన్ని సృష్టించడానికి మేము చేసే ప్రయత్నంలో మాతో చేతులు కలపడానికీ ఈ పుస్తకం ఒక ప్రేరణ అవుతుందని ఆశిస్తున్నాం. 

          జీవితంలోని కుటుంబం, వృత్తి, సంబంధాలు, బాధ్యతలు వంటి వివిధ అంశాలను నిర్వహించడంలో, అలాగే ఒక ఒత్తిడి, దుర్ఘటనలు వంటి వివిధ జీవిత పరిస్థితులను నెగ్గుకురావడంలో తలమునకలై ఉన్న ఓ సామాన్య వ్యక్తికి ఈ పుస్తకం ఓ సమర్పణ! ఒక వ్యక్తి ఒక జీవితాన్ని హుందాగా, సునాయాసంగా జీవించడానికి కావలసిన చిట్కాలను, లోగుట్టులను అందించే పుస్తకం ఇది.           జీవితాన్ని అన్ని విధాలుగా శోధి౦చి, సంపూర్ణంగా అనుభవించమని ఈ పుస్తకం మమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఒక వ్యక్తి తన జీవిత ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగించడానికీ, తన లక్ష్యాలను చాలా సునాయాసంగా సాధించడానికీ దోహదపడే సరళం, శక్తిమంతమైన రెండు సాధనలు (ఈశా క్రియ, కల్ప వృక్ష ధ్యానాలు) ఈ పుస్తకం చివరలో అందించబడ్డాయి. జాతి, మత, కుల, భాషా భేదాలు లేకుండా అందరికీ కనీసం ఒక చుక్క ఆధ్యాత్మికతనైనా ఈ పుస్తకం అందిస్తుందని మేము నమ్ముతున్నాం.           ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించడానికీ, ప్రేమ, వెలుగు, ఆనందాలతో నిండిన ప్రపంచాన్ని సృష్టించడానికి మేము చేసే ప్రయత్నంలో మాతో చేతులు కలపడానికీ ఈ పుస్తకం ఒక ప్రేరణ అవుతుందని ఆశిస్తున్నాం. 

Features

  • : Ananda Lahari Ashinchu Sadhinchu
  • : Sadhguru Jaggi Vasudev
  • : Emesco Publishers
  • : EMESCO0694
  • : Paperback
  • : 2015
  • : 255
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ananda Lahari Ashinchu Sadhinchu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam