Dhooligaa Marche Prema Padham

By Deevi Subbarao (Author)
Rs.25
Rs.25

Dhooligaa Marche Prema Padham
INR
VISHALA832
In Stock
25.0
Rs.25


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         "మెహెర్ బాబా తనను తాను హాఫిజ్ తో పోల్చుకున్నప్పుడు తప్ప మనకు తెలిసినంత వరకు చరిత్రలో గజల్ ప్రక్రియలో ఇంతటి గాఢమైన అభివ్యక్తి బహుశా ఇంకేది లేదు. భగవంతునికి ఆయన ప్రేమికులకి నడుమ ఉండే అంతరంగిక అనుబంధమే గజల్ కు అర్థం."

           కవిత్వానికి సంబంధించిన ఛందస్సు ఒక్కటే కాక, అనేకమైన ఇతర సొగసులు మూలంలో ఉన్నట్లుగా అనువాదంలో తీసుకురావటం చాలా కష్టమైన పని అని సహృదయులకు తెలుసు. అయినా, భావూజీ నమ్మకంగా చెప్పినట్లు, "బాబా వాడిన పదాలు విశేషార్థంతో ప్రభావవంతంగా ఎప్పటికీ నిలుస్తాయి. కారణం ఏమంటే అవతారపురుషుని మాటలు నశింపులేనివి. అనంతమైన అర్థం కలిగి ఉన్నటువంటివి".

         "మెహెర్ బాబా తనను తాను హాఫిజ్ తో పోల్చుకున్నప్పుడు తప్ప మనకు తెలిసినంత వరకు చరిత్రలో గజల్ ప్రక్రియలో ఇంతటి గాఢమైన అభివ్యక్తి బహుశా ఇంకేది లేదు. భగవంతునికి ఆయన ప్రేమికులకి నడుమ ఉండే అంతరంగిక అనుబంధమే గజల్ కు అర్థం."            కవిత్వానికి సంబంధించిన ఛందస్సు ఒక్కటే కాక, అనేకమైన ఇతర సొగసులు మూలంలో ఉన్నట్లుగా అనువాదంలో తీసుకురావటం చాలా కష్టమైన పని అని సహృదయులకు తెలుసు. అయినా, భావూజీ నమ్మకంగా చెప్పినట్లు, "బాబా వాడిన పదాలు విశేషార్థంతో ప్రభావవంతంగా ఎప్పటికీ నిలుస్తాయి. కారణం ఏమంటే అవతారపురుషుని మాటలు నశింపులేనివి. అనంతమైన అర్థం కలిగి ఉన్నటువంటివి".

Features

  • : Dhooligaa Marche Prema Padham
  • : Deevi Subbarao
  • : Vishalandhra Publishing House
  • : VISHALA832
  • : Paperback
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dhooligaa Marche Prema Padham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam